Srinivas Kolluri
Puja Ritual in Train | రైలులో పూజా క్రతువు.. అధికారుల క్లారిటీ
రైలు బోగీలో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీడియో వైరల్ అయింది. దీనిపై నార్తర్న్ రైల్వే స్పందించింది
Citizenship Verdict | పౌరసత్వ హోదాపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
అస్సాంలోని ట్రిబ్యునల్స్ ద్వారా విదేశీయులుగా ముద్రపడిన వ్యక్తుల పౌరసత్వ హోదాపై సోమవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Road Accident | ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరి మృతి
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేపల లోడుతో వెళ్తున్న ఆటోను ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.
Charminar ACP Wife | చార్మినార్ ఏసీపీ భార్య ఆత్మహత్య
చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా అల్వాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Telangana Rain Forecast | రైతులకు గుడ్ న్యూస్.. 16 నుంచి రాష్ట్రానికి వర్ష సూచన
వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 16 నుంచి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు…
SI Minor Driving | మనవరాలికి కారు స్టీరింగ్ ఇచ్చిన ఎస్సైపై కేసు
ఆరేళ్ల బాలికతో కారు డ్రైవింగ్ చేయించిన ఎస్సైపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Johnny Shekar Clash | శేఖర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య ఘర్షణ
కొరియోగ్రాఫర్లు జానీ, శేఖర్ మాస్టర్ గ్రూప్స్ మధ్య ఘర్షణ నెలకొంది.
Assam Drug Destruction | రూ.472 కోట్ల డ్రగ్స్ ధ్వంసం..
అసోం రాష్ట్రంలో మాదకద్రవ్యాల ముప్పును రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది.
Jaggareddy Comments | రక్తం చిందించే ధైర్యం హరీశ్‌రావుకు లేదు : జగ్గారెడ్డి
రక్తం చిందించే ధైర్యం హరీశ్ రావుకు లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో పెట్రోల్ పోసుకున్నాడు కానీ.. అగ్గిపెట్టె మరిచిపోయారని విమర్శించారు.
Vijayawada Bus Fire | విజయవాడలో అగ్ని ప్రమాదం.. ఏడు బస్సులు దగ్ధం
విజయవాడలో ఆటోనగర్‌లోని మెకానిక్ షెడ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడు బస్సులు పూర్తిగా కాలిపోయాయి.
KTR Comments Revanth | నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటావా.. సీఎంపై కేటీఆర్ ఆగ్రహం
సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు అడిగితే రక్తం చల్లుతా అంటావా అంటూ మండిపడ్డారు.
Kashmir Cloudburst | జమ్మూ కశ్మీర్లో క్లౌడ్ బరస్ట్.. పోటెత్తిన వరద
దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్‌తో భారీ వర్షాలు కురిశాయి.
Iran Attack on Ship | వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు
ఒమన్ తీరంలోని హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు గల్లంతు కాగా.. 10 మందిని రక్షించారు.
Harish Rao Statement | రైతుల కోసం రక్తం ఇవ్వడానికి సిద్ధం : హరీశ్ రావు
రైతులకు నీళ్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి తమ రక్తమే అడ్డమైతే.. ఆ రక్తాన్ని ఇవ్వడానికి సిద్ధం అని హరీశ్‌రావు అన్నారు.
SI Minor Driving | ఆరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్సై.. భారీగా ట్రాఫిక్ జామ్
ఓ ఎస్సై తన ఆరేళ్ల మనవరాలికి కారు స్టీరింగ్ ఇచ్చి ప్రధాన రోడ్డుపై డ్రైవింగ్ నేర్పించాడు. ప్రశ్నించిన స్థానికులపై దబాయించాడు.