Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
2998 Articles

Mayor Umarani Visit | ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : మేయర్ ఉమారాణి

నగరంలో సమస్యల పరిష్కారినికి కృషి చేస్తామని మేయర్​ ఉమారాణి తెలిపారు. పలు డివిజన్​లలో ఆమె పర్యటించారు.

Kamareddy Education Hub | ఉన్నత విద్య అందని ద్రాక్ష.. మాటలకే పరిమితమైన ఎడ్యుకేషన్​ హబ్​

కామారెడ్డి ఎడ్యుకేషన్ హబ్ మాట కాగితాలకే పరిమితం అవుతోంది. ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు లేకపోవడంతో జిల్లా విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

Stock Market Losses | స్వల్ప నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్వల్ప నష్టాలతో కదలాడుతోంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 137 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్ల…

Venky Anil Movie | వెంకీ, అనిల్ రావిపూడి సినిమా షూటింగ్​ ప్రారంభం

వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్​ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్​ గురువారం ప్రారంభం అయింది.

Breakfast Scheme | బీఆర్​ఎస్​ హయాంలోనే బ్రేక్​ఫాస్ట్​ స్కీమ్​ ప్రారంభించాం : కేటీఆర్​

బేగంపేటలోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్‌ విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులను గురువారం కేటీఆర్​ పంపిణీ చేశారు.

India UK Trade Deal | భారత్-యూకే వాణిజ్య ఒప్పందం.. జులై 15 నుంచి అమలులోకి..

భారత్​, యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జులై 15 నుంచి అమల్లోకి రానుంది.

Diesel Theft from Train | ఆగి ఉన్న రైలులో డీజిల్ చోరీ

బీహార్‌లోని సీతామర్హి స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు నుంచి ఓ వ్యక్తి దర్జాగా డీజిల్ చోరీ చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

Paddy Bonus | ఆ వడ్లకు మాత్రమే బోనస్​.. రైతులకు షాకిచ్చిన ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు షాక్​ ఇచ్చింది. ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్​ ఇస్తామని తెలిపింది.

Road Accident Deaths | రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

తెలంగాణలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు.

Rythu Bharosa Funds | రైతులకు గుడ్​న్యూస్​.. 26న రైతు భరోసా విడుదల

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్​న్యూస్​ చెప్పింది. వానాకాలం సాగు సీజన్​కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Tesla Experience Center | హైదరాబాద్​లో టెస్లా ఎక్స్​పీరియన్స్​ సెంటర్​ ప్రారంభం

హైదరాబాద్​లో టెస్లా సరికొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్​ను ప్రారంభించింది.

Employee Health Trust | ఉద్యోగుల హెల్త్​ స్కీమ్​ కోసం ట్రస్ట్​ ఏర్పాటు

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్​ను ఏర్పాటు చేసింది. ఇందులో 30 మంది సభ్యులు ఉంటారు.

Fake Task Force Police | టాస్క్​ఫోర్స్​ పోలీసులమని చెప్పి దోపిడీ.. ఐదుగురి అరెస్ట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Task Force Police | టాస్క్ ఫోర్స్ పోలీసులమని బెదిరించి ఒక బంగారం వ్యాపారిని దోపిడీ చేసిన ఐదుగురు నిందితులను…

Medical Tender Transparency | పారదర్శకంగా సేవలు అందించాలి : మంత్రి రాజనర్సింహ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medical Tender Transparency | రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్…

Mulugu IT Company | ములుగు జిల్లాలో తొలి ఐటీ కంపెనీ ప్రారంభం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mulugu IT Company | ములుగు ఏజెన్సీ జిల్లాలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో ఐటీ సంస్థ ఏర్పాటు కావడం సంతోషకరమని,…