Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
2998 Articles

Chicken Waste | హైదరాబాద్ నుంచి ఏపీకి చికెన్​ వ్యర్థాలు.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్​కు అక్రమంగా చికెన్ వ్యర్థాల తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు.

 Lalitha Jewellery IPO | ఐపీవోతో డబ్బులొచ్చాయ్!.. భారీ లాభాలను అందించిన లలితా జువెలరీ మార్ట్

‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు’ అన్న ప్రకటనతో ఫేమస్ అయిన లలితా జువెలరీ మార్ట్.. ఐపీవో ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది.

Parandur Airport Project | విమానాశ్రయం ప్రాజెక్ట్​ను రద్దు చేసిన సీఎం విజయ్​

చెన్నై సమీపంలో కొత్త విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదనను సీఎం విజయ్​ పక్కన పెట్టారు.

High-Tech Engineers IPO | ఐపీవోకు హైడ్రాలిక్ ఫిట్టింగ్ కంపెనీ.. ఆకర్షణీయంగా జీఎంపీ

హైడ్రాలిక్ ఫిట్టింగ్‌లను తయారు చేసి సరఫరా చేసే కంపెనీ ఐపీవోకు వచ్చింది.

Hyderabad Ganja Seized | హైదరాబాద్​లో భారీగా గంజాయి పట్టివేత

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Stock Market Losses | నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో పయనిస్తోంది.

Fee Reimbursement Dues | ఫీజు బకాయిల కోసం బీజేపీ చీఫ్​ నిరాహార దీక్ష

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు నిరాహార దీక్ష చేపట్టారు.

 Heavy Rain Alert | తెలంగాణకు నేడు భారీ వర్ష సూచన

రాష్ట్రంలో రానున్న 72 గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Hospital Fire | ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ముగ్గురు శిశువుల మృతి

మహారాష్ట్రలోని అమరావతిలో ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందారు.

Terror Plot | పంజాబ్, చండీగఢ్ భారీ ఉగ్ర కుట్ర భగ్నం

పంజాబ్, చండీగఢ్ భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు.

CM Revanth Reddy | హైదరాబాద్​ చేరుకున్న సీఎం రేవంత్​రెడ్డి

విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్​రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్​కు చేరుకున్నారు.

Bangladesh Family Murder | బంగ్లాదేశ్​లో ఘోరం.. రిటైర్డ్​ టీచర్​ కుటుంబం దారుణ హత్య

బంగ్లాదేశ్​లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్​ టీచర్​కు చెందిన కుటుంబ సభ్యులను దుండగులు కిరాతకంగా హత్య చేశారు.

Rishabh Pant Injury | రేపు రిషబ్​ పంత్ ఆడతాడా.. గాయంపై కీలక అప్​డేట్​

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్​లో భారత బ్యాట్స్​మన్​ రిషబ్​ పంత్​ గాయంతో మైదానాన్ని వీడాడు. రెండో రోజు అతడు బ్యాటింగ్ చేస్తాడని కోచ్​ తెలిపారు.

Bhagwant Mann | పంజాబ్​ సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్​

పంజాబ్​ సీఎం భగవంత్​ మాన్​ రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేశారు.