Srinivas Kolluri
Drugs Case | డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిన ఐటీ ఉద్యోగి
మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Srisailam Family Suicide | శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Allahabad High Court Hijab | హిజాబ్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
హిజాబ్ ధరించడానికి తనకు అనుమతి ఇవ్వాలని ఓ విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.
Kaleshwaram Project | ఎన్డీఎస్ఏ అఫిడవిట్ ప్రభుత్వానికి చెంపపెట్టు : హరీశ్‌రావు
కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్ చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
Lava Virat V1 Pro | లావానుంచి మరో బడ్జెట్ ఫోన్..
లావా కంపెనీ కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈనెల 31నుంచి సేల్ ప్రారంభం కానుంది.
IPS Status | ఏడుగురు ఎస్పీలకు ఐపీఎస్ హోదా
తెలంగాణలో ఏడుగురు నాన్ క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా లభించింది.
Weather Update | నేడు మోస్తరు వర్ష సూచన
రాష్ట్రంలో నేడు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Minister Rajanarsimha | వైద్య, ఆరోగ్య సేవల బలోపేతానికి కృషి : మంత్రి రాజనర్సింహ
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Rajanarsimha | మెదక్ (Medak) జిల్లాలో వైద్యారోగ్య సేవలను బలోపేతం చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. జిల్లా…
Ponguleti Srinivas Reddy | 22ఏపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు : మంత్రి పొంగులేటి
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ponguleti Srinivas Reddy | రాష్ట్రంలో 22ఏలో లక్షలాది ఎకరాలు చేర్చారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…
Assembly Sessions | సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు!
శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
HYDRAA Demolitions | ప్రమాదకరంగా ఉన్న భవనాలు తొలగిస్తాం : హైడ్రా కమిషనర్
గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో ప్రమాదకరంగా ఉన్న భవనాలను కూల్చి వేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
ACB Raid | రూ.లక్ష లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ట్యాక్స్ ఆఫీసర్
నిర్మల్ సర్కిల్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గోదావరి, సీనియర్ అసిస్టెంట్ సాయి కృష్ణ లంచం తీసుకుంటూ దొరికారు.
RI Caught by ACB | భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఆర్ఐ, జీపీవో
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేముగంటి పూర్ణచందర్ రావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
Ration Rice Recycling | రేషన్ బియ్యం.. మిలర్లకు వరం.. యథేచ్ఛగా రీసైక్లింగ్ దందా
నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. కొందరు మిల్లర్లు దళారుల ద్వారా బియ్యం సేకరించి రీసైక్లింగ్ చేస్తున్నారు.
Mahesh Goud Warning | హద్దులు దాటితే ఉపేక్షించం.. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ వార్నింగ్
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.