Srinivas Kolluri
Nepal Floods | నేపాల్ వరదల్లో 105 మంది భారతీయుల గల్లంతు
నేపాల్ వరదల్లో దాదాపు 400 మంది గల్లంతు అయ్యారు. అందులో 105 మంది భారతీయులు ఉన్నారు.
Cyber Frauds | ఫోన్లు చోరీ చేసి.. సైబర్ మోసాలు చేస్తున్న ముఠా
సెల్ఫోన్లను చోరీ చేసి సైబర్ నేరస్తులు ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ నీటి విడుదల.. ఏపీ, తెలంగాణ మధ్య వివాదం
నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల విషయంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య మరోసారి వివాదం నెలకొంది.
Indian Stock Market | మళ్లీ నష్టాలే!
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాలతో ముగిసింది.
Konda Murali | కాంగ్రెస్‌ను వీడేది లేదు.. కొండా మురళి కీలక వ్యాఖ్యలు
తాము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని కొండా మురళి అన్నారు. తన కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదన్నారు.
Model School Teachers | ప్రభుత్వ తీరుతో ఉపాధ్యాయుల ఇబ్బందులు : హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని హరీశ్‌రావు అన్నారు.
Asaduddin Owaisi | మా మతం.. మా ఇష్టం.. ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
హిజాబ్‌పై ఇటీవల అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు.
Khelo India Youth Games | ఖేలో ఇండియా యువజన క్రీడల వేదికగా ఖేల్ భారతి ఇండోర్ స్టేడియం
ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026లో భాగంగా టేబుల్ టెన్నిస్ పోటీల నిర్వహణకు నిజామాబాద్‌లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్‌లో ఉన్న ఖేల్ భారతి ఇండోర్ స్టేడియం…
Midday Meals | అధ్వానంగా మధ్యాహ్న భోజనం.. విద్యార్థుల ఇబ్బందులు
ప్రభుత్వ పాఠశాలలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయడం లేదు. దీంతో విద్యార్థులు అన్నం తినలేకపోతున్నారు.
Indian Stock Market | ఫ్లాట్‌గా సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా కొనసాగుతోంది.
Konda Surekha | కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ నివేదిక
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కాంగ్రెస్ మీనాక్షి నటరాజన్‌కు నివేదిక అందించింది.
Suryapet Road Accident | సూర్యాపేట రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
US Sanctions India Companies | నాలుగు భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు
భారత్‌కు చెందిన 4 కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది.
Heavy Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Stock Market Gains | తగ్గిన క్రూడాయిల్ ధర.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కొనసాగి లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 287 పాయింట్లు, నిఫ్టీ 115 పాయింట్లు పెరిగాయి.