Srinivas Kolluri
Bilaspur Flight Incident | ఛత్తీస్‌గఢ్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bilaspur Flight Incident | ఛత్తీస్‌గఢ్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానం టైరు పేలింది.…
Nagendra Resignation | అవినీతి ఆరోపణలు.. ఏడుస్తూ రాజీనామా చేసిన మంత్రి నాగేంద్ర
కర్ణాటక మంత్రి నాగేంద్ర అవినీతి ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు.
CBI Bribery Case | రూ.40 లక్షల లంచం తీసుకుంటూ.. సీబీఐకి చిక్కిన జీఎస్టీ అధికారులు
లంచం తీసుకుంటుండగా జీఎస్టీ అధికారులను సీబీఐ అరెస్ట్ చేసింది.
Overseas Vidyanidhi Scheme | విదేశాల్లో విద్యకు సువర్ణావకాశం.. ‘విద్యానిధి’ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది.
Delhi Model Murder | ఢిల్లీలో మోడల్ హత్య.. నిందితుడి అరెస్ట్
ఢిల్లీకి చెందిన మోడల్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన జిమ్ ట్రైనర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Singareni Workers | సింగరేణి కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ : కవిత
సింగరేణి కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.
China Earthquake | చైనాలో భూకంపం.. నేపాల్‌కు వరద హెచ్చరికలు
చైనాలోని సియాచిన్ ప్రావిన్స్‌లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Konda Surekha Rakhi | సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు.
BRS Protest | కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట
కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై పోరుబాట చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ACB DA case | మైన్స్ ఏడీ జయరాజ్‌కు 14 రోజుల రిమాండ్
అక్రమాస్తుల కేసులో మైన్స్ ఏడీ జయరాజ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను వరంగల్ జైలుకు తరలించారు.
Telangana Weather | నేటి నుంచి పెరగనున్న ఎండలు
రాష్ట్రంలో రానున్న పది రోజుల పాటు ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు.
Nepal Floods | నేపాల్‌లో చిక్కుకున్న 23 మంది తెలంగాణ వాసులు : పొంగులేటి
నేపాల్ వరదల నేపథ్యంలో అక్కడ 23 మంది తెలంగాణ వాసులు చిక్కుకున్నట్లు గుర్తించామని మంత్రి పొంగులేటి తెలిపారు.
Electric Auto Scheme | ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ మార్గదర్శకాలు విడుదల
తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్-2026 మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
Traffic Control Measures | ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు చర్యలు : సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
ACB Raids | భూగర్భ, గనుల శాఖ ఏడీ అక్రమాస్తులు మాములుగా లేవుగా..
భూగర్భ, గనుల శాఖ ఏడీ జయరాజ్ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు.