Srinivas Kolluri
Boat accident | నార్త్ సైప్రస్ తీరంలో బోటు బోల్తా.. ఆరుగురు మృతి
టర్కీ ఆధీనంలో ఉన్న ఉత్తర సైప్రస్ తీరంలో ఓ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
Mojtaba Khamenei | నిజమైన శత్రువును గుర్తించండి.. ముస్లిం దేశాలకు ఖమేనీ లేఖ
నిజమైన శత్రువులను గుర్తించాలని ముస్లిం దేశాలకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ లేఖ రాశారు.
Azambad land | రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిన ప్రభుత్వం : హరీశ్‌రావు
ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం భూములను అమ్ముకునే రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిందని హరీశ్‌రావు విమర్శించారు.
Eagle Force | మైనర్లకు సిగరెట్ల విక్రయం.. కేసు నమోదు చేసిన పోలీసులు
మైనర్లకు సిగరెట్ అమ్ముతున్న పాన్ షాపు యజమానిని ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది.
Modi Uzbekistan Award | ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్థాన్ ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది.
Sajjala Comments | అటెన్షన్ కోసమే విజయ సాయిరెడ్డి ఆరోపణలు : సజ్జల
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Stalin Security | తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌కు భద్రత కుదింపు
తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌కు భద్రత కుదిస్తూ టీవీకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Messi Event Refund | ఆ డబ్బులు రీఫండ్ చేస్తాం.. బెంగాల్ సీఎం కీలక నిర్ణయం
ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామని బెంగాల్ సీఎం ప్రకటించారు.
GAIL Gas Leak | గెయిల్ పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్.. ఎక్స్‌ప్రెస్ వేపై ట్రాఫిక్ మళ్లింపులు
మహారాష్ట్రలోని సంభాజీనగర్ జిల్లాలో GAIL పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అయింది.
Guruvayur Temple Weddings | ఆలయంలో ఒకేసారి 372 జంటల వివాహం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Guruvayur Temple Weddings | మలయాళ మాసమైన 'చింగం'లో రెండో ఆదివారం సందర్బంగా కేరళం (Keralam)లోని గురువాయూర్ ఆలయంలో 372…
KPSC Exam Irregularities | పరీక్షల్లో అక్రమాలు.. ఐఏఎస్ అధికారి అరెస్ట్
కర్ణాటక ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
Mirza Rahmat Baig | నేను రాజీనామా చేయను : ఎమ్మెల్సీ మీర్జా బేగ్
తాను ఏ తప్పు చేయలేదని, పదవికి రాజీనామా చేయనని ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ అన్నారు.
Minister Ponguleti | బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేసేందుకు హరీశ్‌రావు యత్నం : మంత్రి పొంగులేటి
బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేసేందుకు హరీశ్‌రావు యత్నిస్తున్నారని మంత్రి పొంగులేటి ఆరోపించారు.
Weather Update | రాష్ట్రానికి మోస్తరు వర్ష సూచన
రాష్ట్రంలో రానున్న 24 గంటలు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Manipur Firing | మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య కాల్పులు.. ఒకరి మృతి
మణిపూర్‌లో రెండు నాగా సాయుధ వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకోగా.. ఒకరు మృతి చెందారు.