Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
2998 Articles

Chicken Pieces Dispute | చికెన్​ ముక్కలు ఎక్కువ తిన్నాడని స్నేహితుడి హత్య

చికెన్​ ముక్కలు ఎక్కువగా తిన్నాడని ఓ వ్యక్తి తన మిత్రుడిని హత్య చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

Iran President Masoud Pezeshkian | ఇరాన్​ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశం అయ్యారు.

Supreme Court Protest Plea | నిరసనలను వాయిదా వేయాలని పిటిషన్​.. తిరస్కరించిన సుప్రీంకోర్టు

బ్రిక్స్​ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో నిరసనలు జరగకుండా ఆదేశించాలని దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Yash Mother | నా కొడుకు టెర్రరిస్ట్​ కాదు.. అల్లు అరవింద్​ వ్యాఖ్యలకు యశ్​ తల్లి కౌంటర్​

తన కుమారుడు టెర్రరిస్ట్​ కాదని, స్వయం కృషితో పైకి వచ్చాడని యశ్​ తల్లి అన్నారు.

Modi Bishkek Visit | బిష్కెక్​లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్​ చేరుకున్నారు.

Kiran Rijiju | జాతీయ పతాకానికి అవమానం.. కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు ఆగ్రహం

న్యూయార్క్​లో జాతీయ జెండాను అవమానించిన వారికి కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు వార్నింగ్​ ఇచ్చారు.

West Asia Tensions | పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు.. నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 376 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Iran Larack Island Attack | ఇరాన్​లోని లారక్​ ద్వీపంపై అమెరికా దాడి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తాజాగా ఇరాన్​లోని లారక్ ద్వీపంపై అమెరికా దాడి చేసింది.

AR Constable Suicide | ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

ఏఆర్​ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలోని అంబర్​పేట్​లో చోటు చేసుకుంది.

eSDS Software IPO | పబ్లిక్ ఇష్యూకు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ కంపెనీ.. జీఎంపీ 83 శాతం పైనే..

సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ అందించే ఈఎస్‌డీఎస్ కంపెనీ ఐపీవోకు వచ్చింది. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం 83 శాతానికిపైనే ఉంది.

Agmont Enterprises IPO | ఊరించిన జీఎంపీ.. 22 శాతం లాభాలతో లిస్టయిన అగ్‌మోంట్ షేర్లు

గోల్డ్ ట్రేడింగ్ చేసే అగ్‌మోంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్‌లో సుమారు 22 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి.

MIM Leader Murder | ఓల్డ్​ సిటీలో ఎంఐఎం నేత హత్య

హైదరాబాద్ పాతబస్తీలో ఏఐఎంఐఎం నాయకుడు మెహబూబ్ అలీ హత్యకు గురయ్యాడు.

Ankit Baliyan Murder Case | సింగర్​ హత్య కేసు.. నిందితులను ఎన్​కౌంటర్​ చేసిన పోలీసులు

హర్యానాకు చెందిన గాయకుడు అంకిత్ బలియాన్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు ఎన్​కౌంటర్​ చేశారు.

Meghalaya encounter | మేఘాలయాలో నలుగురు సాయుధుల కాల్చివేత

మేఘాలయలోని తూర్పు గారో హిల్స్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు మృతి చెందారు.

Kerala Excise bribery | కేరళంలో ‘ఎక్సైజ్’ లంచాల దందా.. ఏడుగురు అధికారుల సస్పెన్షన్

కేరళంలో బార్ల నుంచి లంచాలు తీసుకుంటున్న ఏడుగురు ఎక్సైజ్​ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.