Srinivas Kolluri
Srisailam Project | శ్రీశైలం ప్రాజెక్టులో తగ్గుతున్న నీటిమట్టం
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది.
Indiramma Towers | నిజామాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
హైదరాబాద్ తరహాలో నిజామాబాద్‌లో సైతం పేదల కోసం ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
Heavy Rains | రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి భారీ వర్షాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Pellet Gun FIR | పెల్లెట్ గన్ వ్యవహారం.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
ఢిల్లీలో విద్యార్థిపై పెల్లెట్ గన్ ఉపయోగించిన ఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Indiramma Houses | రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను సెప్టెంబర్ 15లోపు సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
ACB Case | ఇంటి పర్మిషన్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
ఇంటి పర్మిషన్ కోసం లంచం తీసుకున్న పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Rayadurgam Land Price | ఎకరాకు రూ.264 కోట్లు.. రాయదుర్గంలో రికార్డు ధర
రాయదుర్గంలో ఎకరం ధర రూ.264 కోట్లు పలికింది.
Tamil Nadu free cars | ఉచిత కార్లు మాకొద్దు.. డీఎంకే ఎమ్మెల్యేల ప్రకటన
ప్రభుత్వం అందించాలనుకున్న ఉచిత కార్లు తమకు వద్దని డీఎంకే ఎమ్మెల్యేలు తెలిపారు.
Rahul Gandhi Protest | పోలీస్ స్టేషన్ ఎదుట రాహుల్ గాంధీ ధర్నా
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ స్ట్రీట్‌లోని ఒక పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.
Konda Surekha | కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్
కాంగ్రెస్ పార్టీలో కొండా కుటుంబానికి వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు ఏకం అయ్యారు.
Dead Body in Car | కారు డిక్కీలో మహిళ మృతదేహం కలకలం
కారు డిక్కీలో మహిళ మృతదేహం కలకలం రేపింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో చోటు చేసుకుంది.
Qutb Shahi Tombs | కుతుబ్ షాహీ సమాధుల వద్ద సొరంగం గుర్తింపు
గోల్కొండలోని కుతుబ్ షాహీ సమాధుల వద్ద సొరంగం బయట పడింది.
Defense Liquor Seize | అక్రమంగా డిఫెన్స్ మద్యం విక్రయం.. కేసు నమోదు
అక్రమంగా డిఫెన్స్ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Somali Ship Hijacking | భారత నావికులు ఉన్న షిప్ హైజాక్
భారత నావికులున్న ఉన్న ఓ షిప్‌ను సముద్ర దొంగలు హైజాక్ చేశారు.
Valmiki Corporation Scam | వాల్మీకి కార్పొరేషన్ నిధుల స్వాహా.. బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
వాల్మీకి కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం చేశారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.