Srinivas Kolluri
Srisailam Reservoir Flood | శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌లోకి 82 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
Konda Sushmitha | నా టార్గెట్ రేవంత్ రెడ్డి.. కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎవరని కొండా సుష్మిత అన్నారు.
Adulterated Chilli Powder | కారంపొడిలో రంపంపొడి కలిపి విక్రయం.. తిన్నారంటే అంతే!
కల్తీ కారం పొడి, ఇతర మసాలాలు తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేశారు.
ACB Raids on Tahsildar | తహశీల్దార్ అక్రమాస్తులు చూస్తే షాక్ కావాల్సిందే..
ఇబ్రహీంపట్నంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో డీఏవోగా పని చేస్తున్న తహశీల్దార్ శ్రీనివాస్‌రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.
22A land complaints | 22ఏ సమస్యపై ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తాం : మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల అంశంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించే దిశగా చర్యలను మరింత వేగవంతం చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి
పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Stock Market Gains | నష్టాలకు తెర.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ ఏడు సెషన్‌ల తర్వాత లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ 628 పాయింట్లు, నిఫ్టీ 153 పాయింట్లు పెరిగాయి.
Ponguleti on BRS | ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఫెయిల్ : పొంగులేటి
ప్రతిపక్ష పార్టీగా కూడా బీఆర్ఎస్ ఫెయిల్ అయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
Paddy Cultivation | వద్దన్నా.. వరి సాగు చేసిన రైతులు
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగా పడవని.. వరి సాగు చేయొద్దని అధికారులు సూచించారు.
Vande Mataram Controversy | దేశ వ్యతిరేక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ : అమిత్ షా
వందేమాతరం గేయం విషయంలో కాంగ్రెస్ దేశ వ్యతిరేక నిర్ణయం తీసుకుందని అమిత్ షా అన్నారు.
AP DSC Irregularities | డీఎస్సీలో భారీగా అక్రమాలు : వైఎస్ జగన్
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు చేశారు.
ACB Raids on Tahsildar | తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ఇబ్రహీంపట్నం తహశీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
Konda Sushmita Politics | తల్లిదండ్రుల చాటున కొండా సుష్మిత రాజకీయం: ఇందిరా శోభన్
మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేత ఇందిరా శోభన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
PCC Chief Mahesh Goud | పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు : పీసీసీ చీఫ్
పార్టీ లైన్ దాటితే క్రమ శిక్షణ చర్యలు తప్పవని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
Pakistan High Commission | పాక్ చర్యకు భారత్ కౌంటర్.. హైకమిషన్ ఎదుట బారికేడ్ల తొలగింపు
పాకిస్థాన్ చర్యలకు భారత్ కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఎదుట బారికేడ్లను తొలగించింది.