నిజామాబాద్Bharosa Center | బాలలు, మహిళల రక్షణకు అండగా భరోసా సెంటర్

Bharosa Center | బాలలు, మహిళల రక్షణకు అండగా భరోసా సెంటర్

బాలలు, మహిళల రక్షణకు భరోసా సెంటర్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సెంటర్​ కోఆర్డినేటర్​ రోజా అన్నారు. బోధన్​ డివిజన్​లోని పలు గ్రామాల్లో శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Bharosa Center | బాలలు, మహిళల రక్షణకు భరోసా సెంటర్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సెంటర్​ కోఆర్డినేటర్​ రోజా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చైల్డ్ సేఫ్టీపై (Child Safety) భరోసా సెంటర్​ ఆధ్వర్యంలో బోధన్​ డివిజన్​లోని పలు గ్రామాల్లో శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

Bharosa Center | సీపీ ఆదేశాల మేరకు..

నిజామాబాద్​ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు భరోసా సెంటర్​ ఆధ్వర్యంలో కమిషనరేట్​ పరిధిలో (Nizamabad Police Commissionerate) అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్​ తెలిపారు. మహిళల భద్రత, బాలల రక్షణ, లింగ సమానత్వం తదితర అంశాలపై ఆయా గ్రామాల్లో ప్రజలకు వివరించారు. అలాగే భరోసా సెంటర్ అందిస్తున్న సేవలను తెలియజేశారు. అదనంగా మహిళా సాధికారత, బాలల హక్కుల పరిరక్షణ వివరాలను చెప్పారు. టీ సేఫ్​ యాప్​(T-Safe App), సైబర్ క్రైమ్ (cyber crime safety), స్టాండ్​ విత్​ హర్​ (Stand With Her) కార్యక్రమాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో టీ–సేఫ్​ యాప్​ (T-Safe App) వినియోగం, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా నేరాలపై జాగ్రత్తలు, మహిళల భద్రతకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై వివరించారు.

ఇది కూడా చదవండి: KTR comments | కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు : కేటీఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Telangana PRC | పీఆర్సీపై త్వరలో నిర్ణయం : సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana PRC | పే రివిజన్ కమిషన్...

drunk driving tests | మందుబాబులకు షాక్​.. మధ్యాహ్నం డ్రంకన్​ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : drunk driving tests | మందుబాబులకు హైదరాబాద్​...

Employee JAC Protest | ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్షను విజయవంతం చేయాలి

అక్షరటుడే, ఇందూరు: Employee JAC Protest | ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో...

Bathukamma Kunta | బ‌తుక‌మ్మ‌ కుంట ముమ్మాటికీ చెరువే : హైడ్రా క‌మిష‌న‌ర్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bathukamma Kunta | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని...