Tag: child safety
Firecrackers Safety | టపాసులు కాలుస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Kamareddy POCSO Case | పోక్సో కేసులో నిందితుడికి 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి కోర్టు 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
Child Protection Awareness | బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
బాలల రక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి అన్నారు.
Girl Kidnapping Case | బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడికి ఏడేళ్ల కారాగారం
బాలిక కిడ్నాప్ కేసులో అన్నదమ్ములకు నిజామాబాద్ న్యాయస్థానం ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
Child Rape Case | బాలికపై అత్యాచారం కేసులో వృద్ధుడికి జీవిత ఖైదు
12వ అదనపు సెషన్స్ కోర్టు నిందితుడికి రూ.2 లక్షల జరిమానా కూడా విధించినట్లు గోల్కొండ పోలీసులు తెలిపారు.
Nizamabad She Teams | ఆపద సమయంలో అతివలకు అండగా షీటీం..: సీపీ సాయిచైతన్య
ఆపద సమయంలో అతివలకు అండగా నిజామాబాద్ షీటీం బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Hospital Safety Standards | పిల్లల ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేకదృష్టి
జిల్లాలో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు భద్రతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
POCSO Case | బాలికపై సామూహిక అత్యాచారం.. 9 మందిపై పోక్సో కేసు
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Nizamabad Child Kidnapping | జీజీహెచ్‌లో కలకలం.. బాలుడి కిడ్నాప్
నగరంలోని జీజీహెచ్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.
POCSO Case Investigation | పోక్సో కేసుల విచారణలో వేగం పెంచాలి: సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన పోక్సో కేసులపై సీపీ సాయిచైతన్య సమీక్షించారు.
Instagram CSAM Ads | చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్.. మెటాకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనల్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ ప్రచారం అవుతుండటంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది.
Tellapur Boy Death | తెల్లాపూర్‌లో విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. తెల్లాపూర్ చెరువులో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు.