Konda Surekha Apology | కేటీఆర్‌కు క్షమాపణ చెప్పిన కొండా సురేఖ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మాజీ మంత్రి కొండా సురేఖ క్షమాపణ తెలిపారు.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Revanth Reddy | హైదరాబాద్‌కు ఐఐఎంను తీసుకురావాలి..బీజేపీ ఎంపీలు చొరవ చూపాలి : సీఎం రేవంత్ రెడ్డి
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Revanth Reddy | హైదరాబాద్ Hyderabad లో భారతీయ నిర్వహణ సంస్థ (IIM) ఏర్పాటు కోసం బీజేపీ ఎంపీలు చొరవ చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని పేర్కొంటూ పలు కీలక…
Kamareddy GGH | జీజీహెచ్‌లో ప్రైవేట్ అంబులెన్స్ బీభత్సం.. హతాశులైన రోగులు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ ప్రైవేట్ అంబులెన్స్ బీభత్సం సృష్టించింది.
SI Pujari Suspension | మైనర్ డ్రైవింగ్‌కు ప్రోత్సాహం.. ఎస్సై పూజారి తిరుపతిపై సస్పెన్షన్
రోడ్డు భద్రతకు విఘాతం కలిగించే చర్యలు, ముఖ్యంగా మైనర్‌లను వాహనాలు నడిపేలా ప్రోత్సహించడం వంటి వ్యవహారాలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
Rajkumar Selfie Video | ఆరు హత్యలకు ముందు రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియో.. నాలుగు పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం
ఆ లేఖలో తన మరణానికి నలుగురు వ్యక్తులు కారణమని పేర్కొంటూ వారి పేర్లను ప్రస్తావించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.
Trump on Hormuz | హర్ముజ్ జలసంధిలో నౌకలపై పన్ను.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్ జలసంధి తమ ఆధీనంలో ఉందని, ఆ మార్గంలో వెళ్లే నౌకలు తమకు పన్ను చెల్లించాలన్నారు.
TG TET Results 1 | గణితం, సాంఘిక శాస్త్రాల్లో గురువులు ఫెయిల్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: TG TET Results 1 | "చదివించేది గురువే… కానీ పరీక్షలో పాస్ అయ్యేది విద్యార్థే!" అన్న చందంగా మారింది తెలంగాణ టెట్ ఫలితాలను పరిశీలిస్తే.. తెలంగాణ టెట్-జూన్ 2026 ఫలితాలు సోమవారం (జులై 13) విడుదలయ్యాయి. ఈసారి బోధిస్తున్న…
Eatala Rajender | సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి : ఎంపీ ఈటల రాజేందర్
ఎల్‌నినో నేపథ్యంలో కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి సాగునీరు ఇవ్వాలని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు.
Nagavali Express | నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి పట్టివేత..
నిజామాబాద్ నగరంలో భారీగా గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
El Nino Telangana | ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం : మంత్రి తుమ్మల
ఎల్‌నినోతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Dinesh Kulachari | సాగునీటిపై తక్షణమే ఇరిగేషన్ అధికారులతో సమీక్షించాలి : దినేష్ కులాచారి
జిల్లాలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంటల సాగు, సాగునీటి సరఫరాపై తక్షణమే ఇరిగేషన్ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు.
Supply Chain Finance | ఎంఎస్ఎంఈలకు భరోసాగా గోద్రెజ్ క్యాపిటల్.. సరికొత్త ‘సప్లై చైన్ ఫైనాన్స్’ ప్రారంభం
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంఎస్ఎంఈ (MSME) రంగానికి చేయూతనిచ్చేందుకు గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు చెందిన గోద్రెజ్ క్యాపిటల్ కీలక అడుగు వేసింది.
MLA Prashanth Reddy | నా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి : ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
వర్షాభావం దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి తక్షణమే కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Hair Dye Side Effects | జుట్టుకు కలర్ వేస్తున్నారా? అయితే ఈ వ్యాధులను ఆహ్వానించినట్లే!
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఫ్యాషన్ కోసం లేదా తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి హెయిర్ డైలను వాడుతుంటారు.
India US Trade Deal | భారత్-అమెరికా వాణిజ్య ఒప్పంద పుకార్లు అవాస్తవం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
భారత్ , అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఆగిపోయిందంటూ వస్తున్న కథనాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు.
Godavari Water | కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఉరికించి కొడతారు : కేటీఆర్
కేసీఆర్ బయటికి వచ్చి నిజాలు చెప్తే ప్రజలు కాంగ్రెస్ నాయకులను ఉరికించి కొడతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.