BRS National Integration Day | బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం

బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: BRS National Integration Day | బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

BRS National Integration Day | జీవన్​రెడ్డి ఆధ్వర్యంలో..

BRS National Integration Day

బీఆర్​ఎస్​ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్​ మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి (Jeevan Reddy) ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాబోయేది బీఆర్​ఎస్​ ప్రభుత్వమేనన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీఛైర్మన్​ విఠల్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాజిరెడ్డి జగన్, సత్యప్రకాశ్​, సుజిత్​ సిగ్​ ఠాకూర్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kammarpally Police Rescue | డయల్ 112 సమాచారంతో తక్షణమే స్పందించి ప్రాణాన్ని కాపాడిన కమ్మరపల్లి పోలీసులు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *