Tag: BRS Telangana
Telangana Power Cuts | కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలు : కేటీఆర్
కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
BRS Tribal Development | బీఆర్ఎస్ హయాంలోనే తండాల అభివృద్ధి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తండాల అభివృద్ధి జరిగిందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.
BRS National Integration Day | బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
BRS Farmer Conference | రైతు ప్రభుత్వం పేరుతో సీఎం రేవంత్ మోసం..: మాజీ ఎమ్మెల్యే జాజాల
వెయ్యిరోజుల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను, ప్రజలను మోసం చేశారని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు.
Bigala Ganesh Gupta | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచింది : మాజీ ఎమ్మెల్యే బిగాల
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను నట్టేట ముంచిందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు.
Jeevan Reddy Comments | నాడు హామీలిచ్చిన సీఎం నేడు అడిగితే తిడుతున్నాడు : మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నాడు హామీలిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి నేడు వాటి గురించి అడిగితే నేడు తిడుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.
BRS Protest | కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట
కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై పోరుబాట చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Pocharam Srinivas Reddy | పోచారం దారెటు..? క్యాడర్లో గందరగోళం..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. పార్టీలో నేతలు ఎవరికి వారే అన్నట్టుగా కొనసాగుతున్నారన్న చర్చ సాగుతోంది.
Bheemgal Development | భీమ్‌గల్ అభివృద్ధిలో కాంగ్రెస్ నిర్లక్ష్యంపై పోరాటం: మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో భీమ్‌గల్‌లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
22A Land Restrictions | రాత్రికి రాత్రే కాలనీలు నిషేధిత జాబితాలోనా? : హరీశ్ రావు
నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ఆస్తులను 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రభుత్వం సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
Vemula Prashanth Reddy | నిధులివ్వకుండా అభివృద్ధిపై అసత్యాలు చెబుతున్న కాంగ్రెస్
మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నాయకత్వంలో భీమ్‌గల్ ప్రాంతం ప్రగతి సాధించిందని బీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు.
Bheemgal Political Dispute | ప్రజల్లో ఉనికి కోసమే ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి దీక్షలు: నగేష్ రెడ్డి
ప్రజల్లో తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్ష చేశాడని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆరోపించారు.