ఆంధ్రప్రదేశ్
Cyclone Aquan | ముంచుకొస్తున్న ‘అక్వాన్’ తుఫాను.. ఏపీ, ఒడిశా తీరాలకు హెచ్చరిక..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన ‘అక్వాన్’ తుఫాను ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాల వైపు దూసుకొస్తోంది.
Lasted ఆంధ్రప్రదేశ్
Prashna Ravan UAPA Case | ప్రశ్న రావణ్ కేసులో కొత్త మలుపు.. విజయవాడ కోర్టుకు బదిలీ
సోషల్ మీడియా వేదికగా విద్వేష పూరిత ప్రసంగాలు, నిషేధిత భావజాల ప్రచారం చేశారనే ఆరోపణలతో చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) కింద అరెస్టయిన యూట్యూబర్ బచ్చలకూరి…
Bhogapuram International Airport | భోగాపురంలో కమర్షియల్ విమాన సర్వీసులు ప్రారంభం.. విశాఖ ఎయిర్పోర్ట్లో ముగిసిన సివిల్ ఆపరేషన్స్
అక్షరటుడే, వెబ్డెస్క్: Bhogapuram International Airport | ఉత్తరాంధ్ర అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ…
AP DSC Recruitment 2026 | అసెంబ్లీలో నారా లోకేశ్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డీఎస్సీ (DSC) నిర్వహణపై కీలక ప్రకటన చేశారు.
Nagababu Cabinet Rank | నాగబాబుకు కేబినెట్ హోదా
అక్షరటుడే, వెబ్డెస్క్: Nagababu Cabinet Rank | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబుకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది.…
ACB Trap Employee | ACB Trapలో ఉద్యోగి పట్టుబడితే వెంటనే ఉద్యోగం పోతుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
విచారణల్లో ఆరోపణలు రుజువైతే నిబంధనల ప్రకారం తీవ్రమైన సర్వీస్ పరిణామాలు, చివరకు ఉద్యోగంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
Priyanka Murder Case | డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తునకు ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ నియామకం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక హత్యకేసు దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది.
Tirumala Darshan | శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ దర్శన కోటా విడుదల ఎప్పుడంటే?
శ్రీవారి దర్శనం, సేవలకు సంబంధించిన నవంబర్ కోటా విడుదల తేదీలను టీటీడీ అధికారులు వెల్లడించారు.
Amaravati farmers sacrifice | అమరావతి రైతుల త్యాగం ప్రపంచానికే ఒక గొప్ప స్ఫూర్తి: సీఎం చంద్రబాబు
రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన అమరావతి రైతులు చేసింది కేవలం త్యాగం మాత్రమే కాదని, ప్రపంచాన్నే ఆలోజింపజేసే ఒక గొప్ప స్ఫూర్తినిచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…