బిజినెస్
Federal Bank Jana SFB merger | బ్యాంకింగ్ రంగంలో భారీ విలీనం..జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ను కొనుగోలు చేయనున్న ఫెడరల్ బ్యాంక్!
ఐడీబీఐ (IDBI) బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీకి ఉన్న 60.72 శాతం వాటాల విక్రయ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
Lasted బిజినెస్
PhonePe UPI 123Pay | ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ పేమెంట్లు
గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేని వినియోగదారుల కోసం ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం 'ఫోన్‌పే' సోమవారం 'యూపీఐ 123పే' సేవలను అధికారికంగా ప్రారంభించింది.
Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 307 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్లు పడిపోయాయి.
West Asia Tensions | పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 376 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
eSDS Software IPO | పబ్లిక్ ఇష్యూకు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ కంపెనీ.. జీఎంపీ 83 శాతం పైనే..
సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ అందించే ఈఎస్‌డీఎస్ కంపెనీ ఐపీవోకు వచ్చింది. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం 83 శాతానికిపైనే ఉంది.
Agmont Enterprises IPO | ఊరించిన జీఎంపీ.. 22 శాతం లాభాలతో లిస్టయిన అగ్‌మోంట్ షేర్లు
గోల్డ్ ట్రేడింగ్ చేసే అగ్‌మోంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్‌లో సుమారు 22 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి.
Aug 31 Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం, వెండి ధరలు
రిటైల్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారాన్ని అత్యధిక స్వచ్ఛత కలిగిన బంగారంగా పరిగణిస్తారు. 22 క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
Aug 31 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. గిఫ్ట్ నిఫ్టీ నెగెటివ్ గా ఉండడంతో మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Aug 30 Gold Prices | పసిడి ప్రియులకు ఊరట.. తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు
ప్రపంచ మార్కెట్లలోనూ బంగారం ధరలు ఒత్తిడికి లోనయ్యాయి. స్పాట్ గోల్డ్ ధర సుమారు 24 డాలర్లు తగ్గడంతో ఔన్స్ ధర 4,453 డాలర్ల స్థాయికి చేరింది.