బిజినెస్
Sep 26 Gold Prices | పసిడి ప్రియులకు శుభవార్త.. పడిపోయిన బంగారం, వెండి ధరలు!
రాబోయే పండుగల సీజన్ సమయానికి పసిడి ధరలు స్వల్పంగా తగ్గడం ఆభరణాల కొనుగోలుదారులకు కలిసివచ్చే అంశం.
Lasted బిజినెస్
Mahindra Solar Project | గ్రీన్ ఎనర్జీ వైపు స్వరాజ్ ట్రాక్టర్స్ భారీ అడుగు.. పంజాబ్‌లో సోలార్ ప్లాంట్ ప్రారంభం
మహీంద్రా గ్రూప్‌కు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్, ఆ గ్రూప్‌నకు చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ 'మహీంద్రా సస్టెన్' సంయుక్తంగా పంజాబ్‌లో భారీ సోలార్ ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తెచ్చాయి.
Stock Market Losses | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల బాట పట్టింది.
Sep 02 Gold Prices | బంగారం ధరలకు బ్రేక్.. నాలుగో రోజు వరుసగా పతనం
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ముడి చమురు ధరలు వరుసగా మూడో సెషన్‌లోనూ పెరిగాయి. అధిక చమురు ధరలు ద్రవ్యోల్బణ ఆందోళనలను పెంచడంతో పాటు వడ్డీ…
Sep 02 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.
Iron Ore Waste | ఏఎం/ఎన్‌ఎస్ ఇండియా, ఐకార్-ఐఏఆర్ఐ కీలక ఒప్పందం!
వ్యవసాయ రంగంలో ఇనుప ఖనిజ వ్యర్థాల (ఐఓటీ) సుస్థిర వినియోగంపై అధునాతన పరిశోధనలు చేసేందుకు ఆర్సెలార్ మిట్టల్ నిప్పోన్ స్టీల్ ఇండియా (ఏఎం/ఎన్‌ఎస్ ఇండియా), ఇండియన్ కౌన్సిల్…
Lam Research Skill Training | సెమీకండక్టర్ రంగంలో నైపుణ్యాభివృద్ధికి లామ్ రీసెర్చ్ పెద్దపీట.. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక శిక్షణ
సెమీకండక్టర్ తయారీ పరికరాలు, టెక్నాలజీ పరిష్కారాల్లో అగ్రగామి సంస్థ అయిన 'లామ్ రీసెర్చ్' మానవ వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది.
Stock Market Close | స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్‌లోని ప్రధాన సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 13 పాయింట్లు, నిఫ్టీ 24 పాయింట్లు పడిపోయాయి.
Symbiotec Pharma IPO | ఫ్లాట్‌గా లిస్టయినా.. పైకి ఎగబాకిన ఫార్మా కంపెనీ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ఫార్మా ల్యాబ్ కంపెనీ షేర్లు లిస్టయ్యాయి.