బిజినెస్
Forever52 Makeup Contest | మేకప్ ఆర్టిస్టులకు గోల్డెన్ ఛాన్స్.. దుబాయ్‌లో అంతర్జాతీయ శిక్షణ పొందే అద్భుత అవకాశం
మేకప్ కళను కేవలం తమ స్వస్థలాలకే పరిమితం చేయకుండా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కలలు కంటున్న కళాకారులకు ‘ఫరెవర్52’ సంస్థ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.
Lasted బిజినెస్
Social Media Summons | యూజర్ల డేటా భద్రతపై కేంద్రం సీరియస్.. ప్రముఖ సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు!
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, గూగుల్ వంటి పలు సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
Ujjivan SFB Q1 Results | ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అద్భుతమైన ప్రదర్శన.. క్యూ1లో 207 శాతం పెరిగిన నికర లాభం
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SFB) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో (Q1FY27) అద్భుతమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది.
Stock Market | రోజంతా ఒడిదుడుకులు.. స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగింది. చివరికి సెన్సెక్స్ 70 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
Stock Market | నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో సాగుతోంది. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 110 పాయింట్లు, నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
July 28 Gold Prices | తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు
మార్కెట్ డిమాండ్ ఆధారంగా నగరాల మధ్య స్వల్ప ధరల తేడాలు కనిపించే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
July 28 Market Analysis | ఎరుపెక్కిన ఆసియా మార్కెట్లు..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
ఆసియా మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. దీని ప్రభావం మన మార్కెట్లపైనా కనిపిస్తోంది.
Indian Stock Market | ఐదు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
దేశయ స్టాక్ మార్కెట్ ఐదు సెషన్ల తర్వాత లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ 776 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్లు పెరిగాయి.
Indian Stock Market Today | నష్టాలకు తెర.. భారీ లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ లో ఐదు రోజుల నష్టాలకు తెరపడింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 594 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో ఉన్నాయి.