అంతర్జాతీయం
Modi Trump call | ట్రంప్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. వాణిజ్యం, రక్షణ, ఇంధనంపై చర్చలు
రక్షణ, ఇంధనం, సాంకేతికత, వాణిజ్యం వంటి రంగాల్లో ఇప్పటికే ఉన్న సహకారాన్ని మరింత విస్తరించడంపై ఇరు దేశాలు దృష్టి సారిస్తున్నాయి.
Lasted అంతర్జాతీయం
Trump Iran Talks | ఇరాన్‌తో చర్చలపై నమ్మకం లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను మరోసారి గట్టిగా హెచ్చరించారు.
Colombia Earthquake | 224కు చేరిన కొలంబియా భూకంప మృతుల సంఖ్య..నేలమట్టమైన 1600 భవనాలు
భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భవనాల భద్రతపై అనుమానాలు ఉండటంతో అనేక ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
Bashar al-Assad Death Sentence | కోర్టు సంచలన తీర్పు.. సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష
సిరియా మాజీ అధ్యక్షుడు బషార్ అల్-అసద్‌కు ఆ దేశ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది.
Colombia Earthquake | మృతుల దిబ్బగా కొలంబియా.. 130కు పైనే భూకంప మృతుల సంఖ్య..శిథిలాల కింద మరెందరో
భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భవనాల భద్రతపై అనుమానాలు ఉండటంతో అనేక ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
China Rocket Explosion | ప్రయోగంలో భారీ వైఫల్యం..85 సెకన్లకే పేలిపోయిన చైనా రాకెట్!
ప్రయోగం ఎందుకు విఫలమైందన్న దానిపై చైనా అంతరిక్ష సంస్థలు సాంకేతిక పరిశీలన చేపట్టే అవకాశం ఉంది. రాకెట్ మొదటి దశలో తలెత్తిన సమస్యకు కారణాలను విశ్లేషించిన అనంతరం…
Colombia Earthquake | కొలంబియాను కుదిపేసిన శక్తివంతమైన భూకంపం.. 7.4 తీవ్రతతో ప్రకంపనలు.. 20 మంది దుర్మరణం
కొలంబియా అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా అత్యవసర పరిస్థితిపై ప్రభుత్వ స్పందనను స్వయంగా పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు.
Trump Iran Ceasefire | మధ్యంతర ఎన్నికల వేళ కీలక వ్యూహం.. ఇరాన్‌తో యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టనున్న ట్రంప్!
ఇరాన్, అమెరికా మధ్య నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.
North Korea Troops | ఉత్తర కొరియా నుంచి రష్యాకు 50వేల మంది సైనికులు?: జెలెన్‌స్కీ
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా మరింత సైన్యాన్ని పంపుతోంది.