అంతర్జాతీయం

Lasted అంతర్జాతీయం

US Airstrikes Iran | ఇరాన్‌పై అమెరికా భారీ దాడులు

ఇరాన్​పై అమెరికా పెద్ద ఎత్తున దాడులు చేసింది. దీంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.

India Condemns Ship Attacks | నౌకలపై దాడులను ఖండించిన భారత్​

హర్ముజ్​ జలసంధిలో నౌకలపై దాడులను భారత్ ఖండించింది.

Humanoid Robot Ban | హ్యూమనాయిడ్ రోబోట్ల దిగుమతులపై అమెరికా నిషేధం

అమెరికా, చైనాల మధ్య సాంకేతిక రంగంలో ఆధిపత్య పోరు మరో కీలక దశకు చేరింది.

Russia Oil Sanctions | రష్యా చమురు టార్గెట్‌గా అమెరికా కొత్త బిల్లు.. భారత్‌పై టారిఫ్‌ల ఎఫెక్ట్..?

ఇంధన ఎగుమతులతో రష్యా ఆర్జిస్తోన్న ఆదాయాన్ని కట్టడి చేసేందుకు అమెరికా మరోసారి కఠిన చర్యలకు ఉపక్రమించింది.

Japan Earthquake | 13 మంది దుర్మరణం..శిథిలాల కింద ఇంకెందరో..భూకంప విషాదం నుంచి కోలుకోని జపాన్‌

అనేక రహదారులు దెబ్బతినగా, వేగవంతమైన షింకాన్సెన్ రైలు సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. కుమమోటో విమానాశ్రయాన్ని కొంతసేపు మూసివేసి, అనంతరం తిరిగి ప్రారంభించారు.

Japan Earthquake | జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్​లో భారీ భూకంపం సంభవించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Paris Knife Attack| పారిస్‌లో మతోన్మాది వీరంగం.. నలుగురు మహిళలపై కత్తితో దాడి

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒక మతోన్మాది తీవ్ర ఉద్రిక్తత సృష్టించాడు. చేతిలో రెండు కత్తులతో రోడ్డుపైకి వచ్చి భయానక వాతావరణం సృష్టించాడు.

PoK Election Violence | పీవోకేలో ఆందోళనలు.. 19 మంది మృతి

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల్లో 19 మంది మృతి చెందారు.