అంతర్జాతీయం

Lasted అంతర్జాతీయం

Prambanan Temple | ఓం నమః శివాయ మంత్రోచ్ఛారణలతో మా ర్మోగిన ప్రంబనన్.. ఇండోనేషియాలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, బుధవారం అక్కడ గల ప్రసిద్ధ చారిత్రక ప్రంబనన్ దేవాలయాన్ని సందర్శించారు.

US Iran Tensions | ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది: ట్రంప్

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా , ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.

US Iran Conflict | అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు.. పశ్చిమ ఆసియాలో మారిన సమీకరణాలు

ప్రపంచ దేశాలు ఆందోళనగా చూస్తుండగానే, అమెరికా , ఇరాన్ దేశాల మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది.

Canada clears India | నిజ్జర్ హత్యలో భారత్​ ప్రమేయం లేదన్న కెనడా

ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత​ అధికారులు సంబంధం లేదని కెనడా ప్రభుత్వం తెలిపింది.

Iran US Conflict | అమెరికా దాడులకు ఇరాన్ హెచ్చరిక.. ‘చిత్తుచేసే ప్రతిస్పందన’ తప్పదన్న సైనిక కమాండ్

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran US Conflict | అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ…

Khamenei Funeral | “ఖమేనీ అంత్యక్రియలకు హాజరైనందుకు భారత్‌కు ఇరాన్ కృతజ్ఞతలు.. అమెరికా ఒత్తిడితో 13 దేశాలు దూరం”

ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్ పాల్గొనడం విలువైన పునాదిగా నిలుస్తుందని వెల్లడించింది.

Modi Indonesia Award | ఇండోనేషియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ

ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశం అత్యున్నత గౌరవాన్ని అందించింది.

Iran Attack on Ship | వాణిజ్య నౌకపై ఇరాన్​ దాడి

హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న మరో నౌకపై ఇరాన్ దాడి చేసింది.