అంతర్జాతీయం
Kusum Group Ukraine | ఉక్రెయిన్‌లో భారత కంపెనీపై రష్యా డ్రోన్ దాడి
ఉక్రెయిన్‌లో భారత్‌కు చెందిన ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్లు దాడి చేశాయి.
Lasted అంతర్జాతీయం
Oman Ship Attack | ఒమన్ తీరంలో నౌకపై అమెరికా దాడి: విశాఖకు చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్ దుర్మరణం
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Oman Ship Attack | ఒమన్ తీర ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు మరణించినట్లు సమాచారం. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి…
Trump Warning | ఇరాన్‌పై తీవ్రమైన దాడులు చేస్తాం.. ట్రంప్ వార్నింగ్
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రి తీవ్రమైన దాడులు చేస్తామన్నారు.
POK Protest Shootings | పీవోకేలో మరోసారి కాల్పులు.. 16 మంది మృతి
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనకారులపై పాక్ సైనికుల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు.
US Attack on Ship | నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయుల మృతి
ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న 'సెటెబె' వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేసింది.
Trump Warning Iran | భారీ మూల్యం తప్పదు.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ దాడులు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు
Helicopter Crash | పీవోకేలో కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. 21 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. పాక్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలిపోయింది.
Tarun Bali Death | కెనడాలో విషాదం.. భారత సంతతి పోలీసు మృతి
కెనడాలో అంటారియో ప్రావిన్షియల్ పోలీస్ (OPP) అధికారిగా పనిచేస్తున్న పంజాబ్‌కి చెందిన తరుణ్ బాలి (28) విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు.
US Iran Conflict | మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు: అమెరికా-ఇరాన్ ముఖాముఖి!
"ఈ ఉద్రిక్తతలు ప్రపంచ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉన్నాయి. ఇరుపక్షాలు తక్షణమే సంయమనం పాటించాలి." - ఐక్యరాజ్యసమితి (UN) అత్యవసర ప్రకటన.