జాతీయం
Congress Petition Against Meta | సోషల్ మీడియా వేదికపై రాజకీయ రగడ.. మెటా (Meta)పై ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కిన కాంగ్రెస్! రాహుల్ గాంధీ పోస్టుల నియంత్రణపై తీవ్ర ఆరోపణలు!
అత్యధిక వినియోగదారులు ఉన్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపై తమ కంటెంట్ నియంత్రణకు గురవుతోందన్న కాంగ్రెస్ ఆరోపణలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Lasted జాతీయం
Dharmendra Pradhan Resignation | కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.విద్యార్థుల ఆందోళనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
Bihar Student Protest | బీహార్‌లో విద్యార్థుల నిరసన హింసాత్మకం..
బీహార్‌లో విద్యార్థుల నిరసన హింసాత్మకంగా మారింది. దీంతో పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించారు.
Dharmendra Pradhan Resignation | ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్చినా ఒప్పుకోం : రాహుల్ గాంధీ
ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యాశాఖ నుంచి మరో శాఖకు మార్చేందుకు మోదీ ప్రభుత్వం చూస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Foreign Funding Allegations | సీజేపీకి విదేశీ నిధులు.. కేంద్రం క్లారిటీ
సీజేపీ నిరసనలకు విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని అనడానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్రం తెలిపింది.
Delhi Protest Violence | ఢిల్లీ ఆందోళనల్లో అసాంఘిక శక్తులు.. 2 వేల మందిని గుర్తించిన పోలీసులు
ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో అసాంఘిక శక్తులు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.
Amarnath Yatra Resumes | అమర్నాథ్ యాత్ర పున: ప్రారంభం
భారీ వర్షాలతో నిలిచిపోయిన అమర్నాథ్ యాత్ర ఆరు రోజుల తర్వాత తిరిగి ప్రారంభం అయింది.
Maharashtra TET Paper Leak | టెట్ పేపర్ లీకేజీ నిందితుడి అరెస్ట్
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడైన బిజేంద్ర కుమార్ గుప్తాను భివండీ పోలీసులు బీహార్‌లో అరెస్టు చేశారు.
Modi Instagram Record | ఒకే రీల్.. 30 కోట్ల వ్యూస్.. ఫిఫా రికార్డును బ్రేక్ చేసిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన రీల్ ఫిఫా రికార్డును బ్రేక్ చేసింది.