నిజామాబాద్

Lasted నిజామాబాద్

NEET Protest Telangana | ‘నీట్’​ విషయంలో కేంద్ర ప్రభుత్వానివి తప్పుడు విధానాలు..: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

‘నీట్’ విషయంలో కేంద్ర ప్రభుత్వానివి తప్పుడు విధానాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ​ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు.

Dhanpal Surya Narayana | కాక్రోజ్.. దేశ ద్రోహుల పార్టీ : ఎమ్మెల్యే ధన్​పాల్​

సీజేపీకి మద్దతు తెలుపుతున్న పార్టీలు, నాయకులు దేశద్రోహానికి పాల్పడినట్టేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ అన్నారు.

Jakranpally Airport | జక్రాన్​పల్లిలో ఎయిర్​పోర్ట్​ కల సాకరమయ్యేనా.. ఎదురుచూస్తున్న ఉమ్మడిజిల్లా వాసులు

జక్రాన్‌పల్లి విమానాశ్రయం కల ఎప్పుడు సాకారం అవుతుందో అని ఉమ్మడి జిల్లావాసులు నిరీక్షిస్తున్నారు.

Lakshmikant Rao | ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న మోదీ ప్రభుత్వం: ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన సమయం వచ్చిందని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు.

Rahul Gandhi Arrest Protest | రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ నాయకుల ధర్నా

జంతర్​మంతర్​ వద్ద రాహుల్​గాంధీని అరెస్ట్​ చేసినందుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్​ నాయకులు నిరసనలకు దిగారు.

Vikram-1 Success | ‘విక్రమ్-1’ విజయంలో సత్తా చాటిన ఇందూరు యువకుడు..

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన యువకుడు దేశం గర్వించదగ్గ స్కైరూట్​ ఏరోస్పేస్​ ప్రాజెక్ట్​లో భాగస్వామ్యమయ్యాడు.

Banswada Hospital Superintendent | బాన్సువాడ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

Nizamabad City | వర్షాకాలంలో నగరంలో ప్రజలకు ఇబ్బందులు ఉండొద్దు: ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

వర్షాకాలంలో నగరంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.