నిజామాబాద్

Lasted నిజామాబాద్

Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లకు ‘ఫైనల్​’ బిల్లు తిప్పలు.. ఎదురుచూస్తున్న లబ్ధిదారులు

ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారికి ఫైనల్ బిల్లు మంజూరు కాలేదు. దీంతో అప్పులకు వడ్డీ పెరిగిపోతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం.. ట్రాక్టర్ల అడ్డగింత

అక్రమంగా ఇసుక రవాణా చేనస్తున్న ట్రాక్టర్లను పొతంగల్​ మండలం కల్లూర్​లో గ్రామస్తులు అడ్డుకున్నారు.

Seasonal Diseases | సీజనల్​ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

వర్షాకాలంలో సీజనల్​ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమ్మర్​పల్లి హెల్త్​ సూపర్​వైజర్​ ఆకుల మారుతి సూచించారు.

Land Registrations | తహశీల్దార్​పై వేటు సరే.. ఆ ఆపరేటర్​పై చర్యలేవి..!

నందిపేట మండలంలో ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్​ వ్యవహారం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అక్రమాలకు పాల్పడిన తహశీల్దార్​పై సస్పెన్షన్​ వేటు వేశారు. అయితే గతంలోనూ…

Nasha Mukt Bharat | మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి..

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ సోమనాథం సూచించారు.

Jaspal Singh BJP | బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా జస్పాల్ సింగ్ నియామకం

నిజామాబాద్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా నూతన అధ్యక్షుడిగా జస్పాల్ సింగ్‌ నియమితులయ్యారు.

NEET Protest Telangana | ‘నీట్’​ విషయంలో కేంద్ర ప్రభుత్వానివి తప్పుడు విధానాలు..: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

‘నీట్’ విషయంలో కేంద్ర ప్రభుత్వానివి తప్పుడు విధానాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ​ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు.

Dhanpal Surya Narayana | కాక్రోజ్.. దేశ ద్రోహుల పార్టీ : ఎమ్మెల్యే ధన్​పాల్​

సీజేపీకి మద్దతు తెలుపుతున్న పార్టీలు, నాయకులు దేశద్రోహానికి పాల్పడినట్టేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ అన్నారు.