నిజామాబాద్

Lasted నిజామాబాద్

Lecturer Harassment | మహిళా లెక్చరర్‌పై ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ వేధింపులు.. సంచలనం రేపిన ఘటన

జిల్లాలోని ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్​ఛార్జి ప్రిన్సిపాల్​పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.

Drunk Driving Cases | మూడు వారాలు.. 559 కేసులు.. కొనసాగుతున్న డ్రంకన్​ డ్రైవ్ తనిఖీలు..

డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో పట్టుబడితే భారీగా జరిమానాలు, జైలుశిక్షలు వేస్తున్నప్పటికీ మందు బాబుల్లో మార్పు రావట్లేదు. నిత్యం తనిఖీలు చేపడుతున్నారు.

Nizamabad Irrigation Issues | 18 ఏళ్లుగా ఇందూరును ఎడారిగా మార్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు : దినేష్​ కులాచారి

ఇందూరును 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎడారిగా మార్చాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి ఆరోపించారు.

Induru Ranabheri | బీజేపీ ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమం అట్టర్​ప్లాప్​ షో..: బొబ్బిలి రామకృష్ణ

బీజేపీ ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమం అట్టర్​ప్లాప్​ షోగా నిలిచిందని కాంగ్రెస్​ నిజామాబాద్​ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ విమర్శించారు.

Illegal Registrations | అక్రమార్కులకు అండాదండా.. కబ్జారాయుళ్లకు సహకరిస్తున్న సబ్​రిజిస్ట్రార్లు..!

కబ్జారాయుళ్లు బరితెగిస్తున్నారు.. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పాగా వేసేస్తున్నారు.. నకిలీ పత్రాలను సృష్టించి ఇతరుల స్థలాలను కబ్జా చేస్తున్నారు.

Kamareddy PHCs | ప్రజారోగ్యం గాలికి.. పీహెచ్​సీల్లో వైద్యుల్లేక రోగుల అవస్థలు..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం.. పాలకుల మాటలకే పరిమితం అవుతున్నాయి. సరైన వైద్యసేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

SIR Forms | ఎస్​ఐఆర్​ ఫారాలు తిరిగివ్వకుంటే ఓటు హక్కు కోల్పోతాం : యెండల లక్ష్మీనారాయణ

ఎస్​ఐఆర్ ఫారాలను బీఎల్​వోలకు తిరిగి అందజేసి ప్రజలను తమన ఓటుహక్కును కాపాడుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు యెండల లక్ష్మీనారాయణ అన్నారు.

Nagesh Reddy | విద్యార్థులను రెచ్చగొట్టేలా మాట్లాడితే సహించేది లేదు..: నగేష్​రెడ్డి

విద్యార్థులను రెచ్చగొట్టేలా మాట్లాడితే సహించేది లేదని డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి అన్నారు.