నిజామాబాద్
Bodhan bypass robbery | బోధన్ బైపాస్‌పై దారుణం.. పోలీసులమంటూ మహిళకు బురిడీ.. 8.5 తులాల బంగారం చోరీ
తాను మోసపోయినట్లు గుర్తించిన ఆమె వెంటనే బోధన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
Lasted నిజామాబాద్
AITUC District Conference | కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: AITUC District Conference | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని ఏఐటీయూసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కనీస వేతనాల బోర్డు…
Banswada DSP Office | బాన్సువాడలో త్వరలో డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తాం: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
ప్రజలకు వేగవంతంగా, పారదర్శకమైన పోలీసు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Nizamabad MLA | పేదల ఆరోగ్యానికి పెద్దపీట: ఎమ్మెల్యే ధన్పాల్
నియోజకవర్గంలోని పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, అవసరమైన వారికి నిమ్స్‌లో ఎల్వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.
Yedapally Police | ఘోర రోడ్డు ప్రమాదం .. మహిళ దుర్మరణం
ఎడపల్లి మండల పరిధిలోని జానకంపేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
Kamareddy Mystery | చిక్కుముడి వీడని మృతదేహాల మిస్టరీ..! ముందుకు సాగని పోలీసుల విచారణ
కామారెడ్డి పట్టణంలో గుర్తు తెలియని మృతదేహాల మిస్టరీ అంతుచిక్కకుండా మారింది. ఐదు నెలలు గడిచినా కేసు కొలిక్కి రాలేదు.
Armoor Cordon Search | ఆర్మూర్‌లో కార్డన్ సెర్చ్.. పలు వాహనాలు స్వాధీనం
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని నల్ల పోచమ్మ గల్లీలో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
Nizamabad Prostitution Raid | వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఐదుగురి అరెస్టు.. సదర్ హోంకు ముగ్గురు మహిళలు
అరెస్టు చేసిన నలుగురు వ్యక్తులతో పాటు వ్యభిచార గృహ నిర్వాహకురాలిని రిమాండ్‌కు తరలించినట్లు నగర సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు.
Inter Certificates | ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వకుంటే కళాశాలల గుర్తింపు రద్దు చేస్తాం : డీఐఈవో
జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలు ఫీజు బకాయిల పేరుతో విద్యార్థులకు ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వకుంటే వాటి గుర్తింపును రద్దు చేస్తామని నిజామాబాద్ డీఐఈవో రవికుమార్ పేర్కొన్నారు.