నిజామాబాద్
Bodhan bypass robbery | బోధన్ బైపాస్‌పై దారుణం.. పోలీసులమంటూ మహిళకు బురిడీ.. 8.5 తులాల బంగారం చోరీ
తాను మోసపోయినట్లు గుర్తించిన ఆమె వెంటనే బోధన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
Lasted నిజామాబాద్
Journalists Housing | జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాల్సిందే.. టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్
జిల్లాతో పాటు మండల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని, జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను త్వరితగతిన జారీ చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
SIR Process | ‘సర్’ సక్సెస్‌కు ఆటంకాలెన్నో..! నత్తనడకన సాగుతున్న ప్రక్రియ
ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల ఎన్యుమరేషన్‌ను సకాలంలో పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఉమ్మడి జిల్లాలో బీఎల్వోలు, అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
Municipal Waterman | మున్సిపల్ వాటర్‌మన్‌కు పాముకాటు.. ఆస్పత్రిలో చికిత్స
విధుల్లో ఉన్న మున్సిపాలిటీ వాటర్మన్ను పాము కాటువేసింది. ఈ ఘటన సోమవారం కామారెడ్డి మున్సిపాలిటీలో చోటు చేసుకుంది.
Masa Shiva Rathri | మాస శివరాత్రి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు
మాస శివరాత్రి పర్వదినాన జిల్లా కేంద్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
SIR Form Campaign | ఎస్ఐఆర్ ఫామ్ ఇవ్వండి.. బహుమతి గెలవండి
ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు బీజేపీ కార్పొరేటర్ లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఫామ్ నింపి ఇచ్చిన వారి పేర్లతో లక్కీ డ్రా నిర్వహించి బహుమతులు అందిస్తామని ప్రకటించారు.
Congress SIR Plan | ‘సర్’ పర్యవేక్షణకు కాంగ్రెస్ ప్రణాళిక.. పర్యవేక్షకులు, అసెంబ్లీ కోఆర్డినేటర్ల నియామకం
ఎస్ఐఆర్ ప్రక్రియలో వేగం పెంచేందుకు కాంగ్రెస్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. తమ ఓట్లు గల్లంతు కాకుండా ఉండేందుకు కార్యాచరణతో ముందుకు వెళ్తోంది.
Bheemgal Oora Panduga | భీమ్‌గల్‌లో వైభవంగా ‘ఊర పండుగ’
అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో భీమ్‌గల్ పట్టణంలో ఊరపండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Fishermen Association | మత్స్యకార సంఘానికి కేంద్ర నిధులతో ఊతం
జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) పథకం కింద మెండోరా మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి (ఎఫ్‌సీఎస్) ఆర్థిక లబ్ధి చేకూరడంపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.