నిజామాబాద్

Lasted నిజామాబాద్

Bandaru Dattatreya Visit | జిల్లాకు చేరుకున్న మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇందూరుకు వచ్చారు. ఆయనకు ఎమ్మెల్యే ధన్​పాల్ స్వాగతం పలికారు.

Mayor Umarani Visit | ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : మేయర్ ఉమారాణి

నగరంలో సమస్యల పరిష్కారినికి కృషి చేస్తామని మేయర్​ ఉమారాణి తెలిపారు. పలు డివిజన్​లలో ఆమె పర్యటించారు.

Kamareddy Education Hub | ఉన్నత విద్య అందని ద్రాక్ష.. మాటలకే పరిమితమైన ఎడ్యుకేషన్​ హబ్​

కామారెడ్డి ఎడ్యుకేషన్ హబ్ మాట కాగితాలకే పరిమితం అవుతోంది. ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు లేకపోవడంతో జిల్లా విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

RTA Vehicle Inspections | జిల్లావ్యాప్తంగా ఆర్టీఏ అధికారుల విస్తృత తనిఖీలు..

జిల్లాలో ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. బస్సులకు ఫిట్​నెస్​ లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Kidney Cancer Awareness | ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ డే – ముందస్తు గుర్తింపుతో కిడ్నీ క్యాన్సర్‌కు చెక్​ : డా. అజయ్ కుమార్ పాటిల్

కుటుంబ సభ్యులు, వైద్య బృందం నుంచి లభించే మద్దతు రోగుల కోలుకునే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

SIR Training | ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తతే శ్రీరామరక్ష..: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తతే శ్రీరామరక్ష అని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని ప్రభుత్వ సలహాదారు అలీ షబ్బీర్ అలీ అన్నారు.

Kamareddy Police | గంజాయి మత్తులో చిక్కిన ఘరానా దొంగలు

గంజాయి మత్తులో పోలీసులకు పట్టుబడిన ఇద్దరు కిలాడీ దొంగల బండారం బయటపడింది. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు.

Armoor Urban Park | ముస్తాబైన ఆర్మూర్​ అరణ్య అర్బన్​ పార్క్​.. ప్రారంభించనున్న సీఎం రేవంత్​రెడ్డి

నిజామాబాద్​ జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఆర్మూర్​ అరణ్య అర్బన్​ పార్క్​ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. సీఎం రేవంత్​రెడ్డి గురువారం వర్చువల్​గా ఈ పార్క్​ను ప్రారంభించనున్నారు.