నిజామాబాద్
Social Boycott Complaints | సామాజిక బహిష్కరణలపై రాష్ట్ర బీసీ కమిషన్‌కు ఫిర్యాదులు
సామాజిక బహిష్కరణ ఉదంతాలపై రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ఇటీవల ఫిర్యాదులు వెళ్లాయి.
Lasted నిజామాబాద్
Gunraj Gold Medal | ఐరన్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో కాకతీయ విద్యార్థి ప్రతిభ
బ్యాంకాక్‌లో ఐరన్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ లో పాల్గొన్న కాకతీయ పబ్లిక్ స్కూల్ విద్యార్థి డిల్లోడ్ గన్‌రాజ్ ప్రతిభ చూపి బంగారు పతకం సాధించాడు.
Gadugu Gangadhar | గడుగు గంగాధర్‌ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బిగాల
నగరంలో తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఇంట్లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆయనను మాజీ ఎమ్మెల్యే బిగాల పరామర్శించారు.
Nagaraju Appointment | ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మీడియా వైస్ ఛైర్మన్‌గా నాగరాజు
తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర మీడియా కమిటీ వైస్ ఛైర్మన్‌గా భిక్కనూరుకు చెందిన గజవాడ నాగరాజు నియమితులయ్యారు.
BRS Urea Protest | కొత్త ఊపులో గులాబీదళం.. యూరియా పోరుతో క్షేత్రబాట
ఉమ్మడిజిల్లాలో గులాబీ శ్రేణులు రైతు కష్టాలను భుజానికెత్తుకున్నాయి. యూరియా కొరతపై ఆందోళనలు చేస్తున్నాయి.
Urea App Awareness | అక్రమ రవాణాను అడ్డుకునేందుకే యూరియా యాప్
రైతులను కష్టపెట్టే పని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ చేయదని.. అక్రమ రవాణాను అరికట్టేందుకే యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అన్నారు.
Power Supply | నిరంతర విద్యుత్ సరఫరాలకు ట్రాన్స్‌కో హైపవర్ ప్లాన్..: ఎస్ఈ పీవీ రాజేశ్వర్‌రావు
జిల్లావ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తొలగించేందుకు ‘హైపర్’ ప్లాన్ రూపొందించినట్లు నిజామాబాద్ ట్రాన్స్‌కో ఎస్ఈ పీవీ రాజేశ్వర్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన…
Congress disciplinary committee | పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా..: గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
కామారెడ్డి సీనియర్ నాయకుడు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మరోసారి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు.
Minor Biker | బాలుడు నడిపిన బైక్ ఢీకొని ఒకరి దుర్మరణం..
మైనర్ డ్రైవింగ్‌తో ఒకరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది.