నిజామాబాద్
Nizamabad CCTV Security | నేరరహిత కమిషనరేట్‌గా మార్చడానికి కృషి చేస్తున్నాం..: సీపీ సాయిచైతన్య
నేరరహిత కమిషనరేట్‌గా మార్చడానికి కృషి చేస్తున్నామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Lasted నిజామాబాద్
Alprazolam Drug Case | డ్రగ్స్ అక్రమ రవాణాతో సంపాదించిన ఆస్తులు జప్తు : సీపీ సాయిచైతన్య
డ్రగ్స్ అక్రమ రవాణాతో సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తున్నామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Rice Millers Protest | రైస్ మిల్లుల ఫిజికల్ వెరిఫికేషన్ ఆపాలి
రైస్ మిల్లులపై ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Ankapur Model Market | అంకాపూర్‌లో మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
అంకాపూర్‌లో మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు.
22A Prohibited Lands | 22–ఏతో భయం.. భయం.. జాబితాలోకి వేలాది ఎకరాలు
జిల్లాలో నిషేధిత భూముల జాబితాలో ప్రైవేట్ ఆస్తులు, భూములు చేరడం వాటి యజమానులను అయోమయానికి గురిచేస్తోంది.
Godavari Pushkaralu | గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తాం : సుదర్శన్ రెడ్డి
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Godavari Pushkaralu | జిల్లాలో గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి తెలిపారు. త్రివేణి సంగమమైన…
Dichpally Road Accident | జాతీయ రహదారిపై ఘెర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Rice Mill Dues | రైస్‌మిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలి.. జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ డిమాండ్!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం అందించేందుకు రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
AI Training Journalists | జర్నలిస్టులకు ఏఐ టెక్నాలజీపై శిక్షణ ఇస్తాం..: టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ
జర్నలిస్టులకు త్వరలో ఏఐ టెక్నాలజీపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు.