నిజామాబాద్
Balkonda Police Allegations | బాల్కొండ పోలీసుల తీరు మార్చుకోవాలి..: ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో టీస్టాల్ యజమాని ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Lasted నిజామాబాద్
Environmental Protection | ప్రకృతి అంతరిస్తే మానవాళికి ప్రమాదమే..: పీసీసీ చీఫ్
ప్రకృతి అంతరిస్తే మానవాళికి ప్రమాదమని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
Municipal Workers Protest | అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నాం.. బల్దియా ఎదుట కార్మికుల ఆందోళన
చిన్న విషయానికి సైతం అధికారులు తమను టార్గెట్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారని మున్సిపల్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Mahender Aileni | బయోటెక్నాలజీ విభాగాధిపతిగా డా. మహేందర్ ఐలేని
బయోటెక్నాలజీ విభాగాధిపతిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా, చీఫ్ వార్డెన్ (హాస్టల్స్)గా, యూజీసీ కోఆర్డినేటర్‌గా సేవలందించారు.
Agricultural College Building | వ్యవసాయ కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ
వ్యవసాయ కళాశాలలో పూర్తిస్థాయిలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తామని, నాలుగు బ్లాక్ లు అదనంగా ఉంటాయని వీసీ జానయ్య పేర్కొన్నారు.
Nizamabad Wall Collapse | నగరంలో విషాదం.. గోడ కూలి వ్యక్తి మృతి
పొట్టకూటి కోసం కూలీ పనుల కోసం వచ్చిన ఓ వ్యక్తి గోడ కూలి మృతి చెందాడు.
Kamareddy Grain Storage Plan | ధాన్యం నిలువ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్
రాబోయే ఖరీఫ్ సీజన్‌లో సేకరించనున్న ధాన్యానికి ముందుగానే సమగ్ర నిల్వ ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
Banswada Bidi Workers Colony | అంధకారంలో బీడీ వర్కర్స్ కాలనీ.. అవస్థల్లో ప్రజలు
బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో నాలుగైదు రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.
Nizamabad Crime Records | సీపీ కార్యాలయంలో రికార్డులను పక్కాగా రూపొందించాలి
నగరంలోని సీపీ కార్యాలయంలో కేసుల రికార్డులను పక్కాగా రూపొందించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.