నిజామాబాద్
Balkonda Police Allegations | బాల్కొండ పోలీసులు తీరు మార్చుకోవాలి : ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో టీస్టాల్ యజమాని ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Lasted నిజామాబాద్
Kesha Venu Birthday | ఘనంగా నుడా ఛైర్మన్ జన్మదిన వేడుకలు
నుడా ఛైర్మన్ కేశ వేణు జన్మదిన వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు.
Bheemgal Development | భీమ్‌గల్ అభివృద్ధిలో కాంగ్రెస్ నిర్లక్ష్యంపై పోరాటం: మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో భీమ్‌గల్‌లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
Head Constable | హెడ్ కానిస్టేబుల్ తిరుపతి కుటుంబాన్ని ఆదుకుంటాం: సీపీ సాయిచైతన్య
ఆకస్మికంగా మృతిచెందిన రెంజల్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ తలారి తిరుపతి కుటుంబానికి అండగా ఉంటామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Madhavanagar ROB | అమ్మో ఆర్వోబీ.. మాధవనగర్ వద్ద నరకప్రాయంగా ప్రయాణం
నగర శివారులోని మాధవనగర్ వద్ద ఆర్వోబీ పనులు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Mandal Congress Committees | నెలాఖరులోగా మండల కాంగ్రెస్ కమిటీల నియామకం: పీసీసీ చీఫ్
జిల్లాలో నెలాఖరులోగా మండల కాంగ్రెస్ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Pocharam Srinivas Reddy | పోచారం మాకొద్దు.. బాన్సువాడ కాంగ్రెస్ నాయకుల నినాదాలు
నగరంలో బాన్సువాడ కాంగ్రెస్ నాయకులు హల్చల్ చేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Nizamabad Forest Conservation | అటవీ సంరక్షణకు సమన్వయంతో పనిచేయాలి: కలక్టర్ భవేష్ మిశ్రా
జిల్లాలో అటవీ ప్రాంత సంరక్షణ కోసం వివిధ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు.
Yashoda Robotic Surgery | ‘యశోద’లో విజయవంతంగా రోబోటిక్ సర్జరీలు
యశోద ఆస్పత్రి సికింద్రాబాద్ బ్రాంచ్‌లో ఆర్థోకు సంబంధించి రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఆస్పత్రి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డా.విక్రమ్ వైరి తెలిపారు.