నిజామాబాద్

Lasted నిజామాబాద్

Fake Family Certificate | నకిలీ ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్​తో దర్జాగా ఇంటిరుణం.. తమ్ముడిపై అన్న ఫిర్యాదు..

నకిలీ కుటుంబ ధ్రువీకరణ (ఫ్యామిలీ మెంబర్) పత్రాన్ని సృష్టించి, అన్నకు చెందిన ఇంటిపై రుణం తీసుకొని మోసానికి పాల్పడిన తమ్ముడిపై కేసు నమోదైంది.

PACS Committees | సొసైటీల పాలకవర్గాల నియామకంలో కొత్తవారికే అవకాశం!

తెలంగాణలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది.

Polytechnic Education | పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఉద్యమిస్తాం..

పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి శాఖ’లో విలీనం చేయాలన్న ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Sarvai Papanna Goud | బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన ధీరత్వానికి ప్రతీక అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు.

Lingampet Husband Attack | భర్త ఘాతుకం.. భార్యపై అర్ధరాత్రి కత్తితో దాడి

దాడి అనంతరం భార్య మృతి చెందిందని భావించిన భర్త అక్కడి నుంచి పారిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Kalyana Lakshmi Scheme | కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలి : బీఆర్​ఎస్​ నేతల డిమాండ్​

గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.

Edla Venkatesh 5th Dan | కరాటేలో ఎడ్ల వెంకటేష్‌కు 5వ డాన్ బ్లాక్ బెల్ట్

పరీక్ష అనంతరం గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్ మార్షల్ ఆర్ట్స్‌లోని కీలకమైన అడ్వాన్స్‌డ్ కటాస్‌పై వెంకటేష్‌కు ప్రత్యేక శిక్షణ అందించారు.

School Pending Works | బడుల్లో అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయించాలి: సుదర్శన్​ రెడ్డి

ప్రభుత్వ విద్యాసంస్థలలో పెండింగ్​ పనులను పూర్తి చేయించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు.