నిజామాబాద్
Balkonda Police Allegations | బాల్కొండ పోలీసులు తీరు మార్చుకోవాలి : ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో టీస్టాల్ యజమాని ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Lasted నిజామాబాద్
Kamareddy Road Accident | జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీ..: ముగ్గురికి గాయాలు
హైదరాబాద్-నిజామాబాద్ జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.
Independence Day | కట్టుదిట్టమైన భద్రత మధ్య స్వాతంత్య్ర దినోత్సవం
కట్టుదిట్టమైన భద్రత మధ్య స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ భవేష్ మిశ్రా పేర్కొన్నారు.
Excise Employee | అనుమానాస్పద స్థితిలో ఎక్సైజ్ ఉద్యోగి మృతి
ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
Nizamabad Heart Tumor Surgery | ‘మెడికవర్’లో విజయవంతంగా గుండెలో కణితి తొలగింపు
తొలిసారిగా గుండెలో రక్త సరఫరాకు అడ్డుగా ఉన్న కణితిని శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా తొలగించినట్టు మెడికవర్ హాస్పిటల్స్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్ కుమార్…
Meru Caste Sewing Machines | కుట్టుమిషన్ల పంపిణీలో మేరు కులస్తులకు ప్రాధాన్యం ఇవ్వడంపై హర్షం
మేరు కులస్తులకు కుట్టుమిషన్ల పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు దర్శనం దేవేందర్ అన్నారు.
Nizamabad Tiranga Rally | తిరంగా ర్యాలీతో గుండె నిండా దేశభక్తి ఉప్పొంగింది
తిరంగా ర్యాలీతో అందరి గుండె నిండా దేశభక్తి ఉప్పొంగిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.
Hanmanth Shinde Birthday | తల్లిదండ్రులను మించిన దైవం లేదు
తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని.. వారిని మించిన దైవం లేదని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పేర్కొన్నారు.
Shadow Sarpanch | సర్పంచ్ భర్తల పెత్తనం.. ఫిర్యాదు చేస్తున్న గ్రామస్తులు
పాలన మహిళలను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం రిజర్వేషన్ అమలు చేస్తోంది.