నిజామాబాద్

Lasted నిజామాబాద్

Smart Ration Cards | స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పక్కాగా ఏర్పాట్లు చేయాలి

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఈనెల 15న పక్కాగా నిర్వహించాలని కలెక్టర్​ భవేశ్​ మిశ్రా ఆదేశించారు.

Kamareddy Education Development | విద్యారంగ అభివృద్ధిలో జిల్లాకు అన్యాయం

విద్యారంగ అభివృద్ధిలో కామారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతోందని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మిర్కర్ వినయ్ కుమార్ ఆరోపించారు.

Armoor Municipal Corruption | ఆర్మూర్​ బల్దియాలో ‘మామూళ్ల’ పర్వం..

ఆర్మూర్​ మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతోంది. చిరుద్యోగులను టార్గెట్​ చేసుకున్న ఓ బడా ఉద్యోగి హాజరు పేరుతో వేధిస్తూ అందినకాడికి దోచుకుంటున్నాడనే చర్చ సాగుతోంది.

Govindpet Road Accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Har Ghar Tiranga Rally | కామారెడ్డిలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

కామారెడ్డిలో 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు.

Bheemgal Tahsildar Office | భీమ్‌గల్‌ తహశీల్దార్ కార్యాలయంలో సబ్‌కలెక్టర్ తనిఖీలు

భీమ్​గల్​ తహశీల్దార్ కార్యాలయాన్ని ఆర్మూర్ సబ్‌కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా గురువారం తనిఖీ చేశారు.

Har Ghar Tiranga | ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించాలని బీజేపీ ఇందూరు మహిళా మోర్చా అధ్యక్షురాలు మారెడ్డి వనిత అన్నారు.

Sriram Sagar Water Level | శ్రీరాంసాగర్​లో 43 టీఎంసీలకు చేరిన నీటిమట్టం

శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద తగ్గింది.