తెలంగాణ

Lasted తెలంగాణ

Ramchander Rao | తెలంగాణలో త్వరలో డబుల్ ఇంజన్ సర్కార్: రామచందర్ రావు

తెలంగాణలో త్వరలో డబుల్ ఇంజన్ సర్కార్ రానుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Nerella Incident Apology | నేరెళ్ల ఘటనపై ప్రజలకు క్షమాపణ చెప్పిన కవిత

సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్లలో బాధితులను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు.

Jurala Project Flood | జూరాల గేట్లు ఎత్తివేత.. శ్రీశైలానికి పెరుగుతున్న నీటి ప్రవాహం!

తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ, కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Telangana Heavy Rains | నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

HYDRAA Commissioner | హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు వేటు : కఠిన చర్యల వెనుక ప్రజా ప్రయోజనమా? చట్ట ఉల్లంఘనా?

తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది.

AV Ranganath HYDRAA | రాజ్యాంగ స్ఫూర్తితో హైడ్రా పని చేస్తోంది: కమిషనర్ ఏవీ రంగనాథ్

ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించిన పలువురు ప్రభావశీలులు, రియల్ ఎస్టేట్ వర్గాలు ఈ కేసులు దాఖలు చేశాయని ఆరోపించారు.

NTR Shoulder Injury | ఎన్టీఆర్​ భుజానికి గాయం!

పరీక్షల అనంతరం పూర్తిగా కోలుకునేందుకు ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.

Jurala Project Flood | కృష్ణమ్మ పరుగులు.. జూరాలకు పోటెత్తిన వరద

జూరాల ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. దీంతో విద్యుత్​ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.