తెలంగాణ
Voter list revision | ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు.. తెలుగు రాష్ట్రాలకు కొత్త షెడ్యూల్ విడుదల
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Voter list revision | దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో పారదర్శకతను పెంచి, లోపాలను సరిదిద్దేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక అడుగు వేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ…
Lasted తెలంగాణ
Revanth Reddy SIR Remarks | ఎస్ఐఆర్తోనే బీజేపీ గెలుపు : సీఎం రేవంత్‌రెడ్డి
ఎస్ఐఆర్తోనే బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
Dubai Bathukamma Celebrations | దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..
దుబాయ్‌లో ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుబాయ్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.
Metro Common Pass | తగ్గనున్న మెట్రో, ఆర్టీసీ కామన్ పాస్ ధరలు!
ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
TVS Family Dispute | టీవీఎస్ గ్రూప్‌లో ఆస్తుల చిచ్చు.. అన్నాచెల్లెళ్ల మధ్య అసలు వివాదం ఏమిటి?
అక్షరటుడే, వెబ్‌డెస్క్: TVS Family Dispute | వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పారిశ్రామిక సామ్రాజ్యం..! దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యాపార సంస్థలు..! తరతరాలుగా సంపాదించిన వేల…
Karimnagar Police Station Incident | పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి దూకి నిందితుడి ఆత్మహత్యాయత్నం.. పోలీసుల వేధింపులే కారణమంటున్న కుటుంబీకులు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Karimnagar Police Station Incident | కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో కలకలం చోటుచేసుకుంది. వరుస దొంగతనాల కేసులో విచారణ…
Hyderabad Bullet Train | బుల్లెట్ ట్రైన్ హబ్‌గా హైదరాబాద్.. చెన్నై, బెంగళూరు, పుణెకు హైస్పీడ్ రైలు కారిడార్లు.. దక్షిణ భారత రవాణా ముఖచిత్రం మారనుందా?
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు ఉద్యోగులు, నిపుణులు, వ్యాపార ప్రతినిధుల రాకపోకలు సులభమయ్యే అవకాశం ఉంది.
El Niño Effect | యాసంగిలో పంటలు వేయొద్దు.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
యాసంగిలో పంటలు వేయొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతులకు సూచించారు.
El Nino Telangana Farmers | ఎల్‌నినో కారణంగా రైతులు రెండోపంట వేయవద్దు : ప్రభుత్వ సలహాదారు
జిల్లాలో యాసంగిలో పంటలు సాగు చేయొద్దని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి కోరారు.