తెలంగాణ

Lasted తెలంగాణ

RTC Bus Accident | బిచ్కుందలో విషాదం.. బస్సు బోల్తాపడి డ్రైవర్​ మృతి

ఆర్టీసీ బస్సు బోల్తా పడి డ్రైవర్​ మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుందలో చోటు చేసుకుంది.

Konda Surekha | త్వరలో కీలక నిర్ణయం.. కొండా సురేఖ ప్రకటన

మాజీ మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన చేశారు. నిరీక్షణ ముగిసింది.. త్వరలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తా అని ఆమె పేర్కొన్నారు.

Gig workers Telangana | గిగ్​వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి పొన్నం

గిగ్​ వర్కర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు.

Revanth Owaisi Alliance | అప్పట్లో మాటల తూటాలు.. ఇప్పుడు దోస్తీ..రేవంత్-ఒవైసీల కొత్త రాజకీయం వెనుక అసలు వ్యూహమేంటి?

జాతీయ స్థాయిలో పరస్పరం విమర్శించుకునే కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు తెలంగాణలో మాత్రం భిన్నమైన రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి.

JNTU student clash | కర్రలతో కొట్టుకున్న జేఎన్​టీయూ విద్యార్థులు

హైదరాబాద్‌లోని జేఎన్​టీయూలో విద్యార్థులు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Teachers Non Teaching Duties | టీచరా.. డేటా ఎంట్రీ ఆపరేటరా..? బోధనేతర కార్యక్రమాలతో ఉపాధ్యాయులు బిజీబిజీ..

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధన కంటే బోధనేతర బాధ్యతలకే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది.

Husband Wife Dispute | భర్త వద్దు.. ప్రియుడే ముద్దు : కొడుకు, ఆస్తులపై హక్కులు వదులుకుంటానని భార్య రాతపూర్వక హామీ

ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయమా? దాంపత్య జీవితంలో ఎదురైన పరిస్థితుల ప్రభావమా? లేక కొత్తగా ఏర్పడిన అనుబంధం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిందా? అనే చర్చ సాగుతోంది.

Asaduddin Owaisi | రేవంత్ దూకుడును కంట్రోల్ చేయాలని కేసీఆర్‌కు ముందే చెప్పా: అసదుద్దీన్ ఒవైసీ

తాను సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నానని, అయితే కాంగ్రెస్ పార్టీకి కాదని స్పష్టం చేశారు.