Congress Leader Death | గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి

గుండెపోటుతో సీనియర్​ కాంగ్రెస్​ నాయకుడు మృతి చెందాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Congress Leader Death | గుండెపోటుతో సీనియర్​ కాంగ్రెస్​ నాయకుడు మృతి చెందాడు. ఈ ఘటన డిచ్​పల్లి (dichpally) మండలంలో చోటు చేసుకుంది.

Congress Leader Death | కమలాపూర్​ గ్రామానికి చెందిన..

డిచ్​పల్లి మండలం కమలాపూర్ (Kamalapur) గ్రామానికి చెందిన న్యాస రాజేశ్వర్(66) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వర్​కు గుండెపోటు రావడంతో హాస్పిటల్​కు తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. న్యాస రాజేశ్వర్ గతంలో రాంపూర్ సొసైటీ ఛైర్మన్, చాలా ఏళ్లుగా డీసీసీబీ(DCCB), ఐడీసీఎంఎస్(IDCMS) డైరెక్టర్​గా పనిచేస్తున్నారు. ఆయన ఆకస్మిక మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. రాజేశ్వర్ అంత్యక్రియలను స్వగ్రామం కమలాపూర్​లో నిర్వహించారు.

ఇది కూడా చదవండి: IBPS Clerk Recruitment | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *