Fish Medicine | నగరంలో చేపమందు పంపిణీ

జిల్లాలో మృగశిరకార్తెను ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నగరంలోని పెద్ద బజార్​లో చిన్నారులకు చేపమందు పంపిణీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Fish Medicine | జిల్లాలో మృగశిరకార్తెను (Mrigasira Karte) ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నగరంలోని (Nizamabad) పెద్ద బజార్​లో చిన్నారులకు చేపమందు పంపిణీ చేశారు.

Fish Medicine | బోధన్​ రోడ్డులో..

నగరంలోని బోధన్​ రోడ్డులో (Bodhan road) పాత థియేటర్​ పక్కన షాప్​లో ఎండీ హైమద్​ చేపమందు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దగ్గు (Cough), దమ్ము పక్షవాతం (Paralysis) ఉన్నవారికి ఈ చేపమందు ద్వారా ఉపశమనం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. తాను సమారు 40ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం నుంచే కాకుండా గ్రామాల నుంచి సైతం ప్రజలు ఈ చేపమందు కోసం తరలివచ్చారు.

home 2

ఇది కూడా చదవండి: Stock Market Losses | ముదురుతున్న పశ్చిమాసియా సంక్షోభం.. భారీ నష్టాల్లో మార్కెట్లు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *