HCA SIT Probe | హెచ్​సీఏ అక్రమాలపై సిట్​ ఏర్పాటు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HCA SIT Probe | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association) అక్రమాలపై విచారణ కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. హెచ్‌సీఏపై నమోదైన నాలుగు కేసులు సిట్‌కు బదిలీ చేసింది.

HCA SIT Probe

HCA SIT Probe | హైదరాబాద్​ క్రికెట్ అసోసియేషన్

హైదరాబాద్​ క్రికెట్ అసోసియేషన్​ అనేక వివాదాలకు కేంద్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలో పలు కేసులు నమోదు అయ్యాయి. అంతేగాకుండా బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగం అయ్యాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తాజాగా ప్రభుత్వం సిట్​ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా హెచ్‌సీఏ అధ్యక్ష కార్యదర్శులను సీఐడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది.

HCA SIT Probe

 

ఇది కూడా చదవండి..: RCB Fans Hooliganism | ఆర్సీబీ గెలుపుతో రోడ్లపై హంగామా.. హద్దులు మీరుతున్న అభిమానం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *