Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - బిజినెస్​

బిజినెస్​

HDFC Bank MCLR Rates | వడ్డీ రేట్లు పెంచిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఆ బ్యాంకులో రుణాలు తీసుకున్న వారి ఈఎంఐలు పెరగనున్నాయి.

Srinivas Kolluri
Last updated: June 8, 2026, 9:07 pm 9:07 pm
Srinivas Kolluri
Share
HDFC Bank MCLR Rates

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HDFC Bank MCLR Rates | హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ వడ్డీ రేట్లను పెంచింది. వివిధ కాలపరిమితులకు (tenures) వర్తించే MCLR-ఆధారిత రుణ వడ్డీ రేట్లను 5-10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.

భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC ‘మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్’ (MCLR)ను పెంచింది. ఆర్​బీఐ రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచినప్పటికీ బ్యాంక్​ వడ్డీ రేట్లు పెంచడం గమనార్హం. దీంతో ఆ బ్యాంకులో రుణాలు తీసుకున్న వారిపై భారం పడనుంది. ఈఎంఐలు పెరగనున్నాయి. ఈ కొత్త వడ్డీ రేట్లు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి.

HDFC Bank MCLR Rates | ఎంసీఎల్ఆర్​​ రేట్లు..

మూడు నెలల పరిమితికి.. 8.20 శాతం, ఆరు నెలలకు 8.35 శాతం, ఏడాదికి 8.40 శాతం, రెండేళ్లకు 8.55 శాతం, మూడేళ్లకు 8.65 శాతంగా బ్యాంక్​ నిర్ణయించింది. చాలా వరకు గృహ రుణాలు ఒక సంవత్సరం MCLR బెంచ్‌మార్క్‌తో అనుసంధానించబడి ఉంటాయి. దీంతో ఆ బ్యాంక్​లో హోమ్​ లోన్స్​ తీసుకున్న వారికి ఈఎంఐ భారం పెరగనుంది. MCLR-అనుసంధానిత రుణాలు తీసుకునే ప్రస్తుత రుణగ్రహీతలు, కొత్త వినియోగదారులు పెంపు ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది.

దీనిని కూడా చదవండి: Stock Market Crash | భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు

TAGGED:Banking News Indiafinancial news IndiaHDFC Bank MCLR RatesHDFC Bank NewsHome Loan EMILoan Interest RatesMCLR HikeRBI Repo Rate
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Congress Booth Training | Congress Booth Training | 10న కాంగ్రెస్​ బూత్​లెవల్​ ఏజెంట్లకు శిక్షణ
Next Article Tanuja Reddy Resigns Tanuja Reddy Resigns | బీజేపీకి షాక్: చేరిన నాలుగు నెలలకే యువ నాయకురాలు తనూజ రెడ్డి రాజీనామా!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Stock Market Crash
బిజినెస్​

Stock Market Crash | స్టాక్ మార్కెట్‌పై బేర్ పంజా.. 3 రోజుల్లో సెన్సెక్స్ 2,600 పాయింట్లు పతనం

By Balla Sandeep Kumar
Hyundai New SUV
బిజినెస్​

Hyundai New SUV | హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే!

By Shashi kiran Mottala
Stock Market Losses
బిజినెస్​

Stock Market Losses | నాలుగో రోజూ నష్టాల్లోనే.. రూ. 11 లక్షల కోట్ల సంపద ఆవిరి

By Balla Sandeep Kumar
UPI PF Withdrawal
బిజినెస్​

UPI PF Withdrawal | త్వరలో యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా!

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.