హైదరాబాద్Inspectors Transfers | భారీగా ఇన్​స్పెక్టర్ల బదిలీ

Inspectors Transfers | భారీగా ఇన్​స్పెక్టర్ల బదిలీ

సైబరాబాద్​ కమిషనరేట్‌లో పరిధిలో భారీగా పోలీస్ ఇన్‌స్పెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ​ సీపీ రమేశ్​ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inspectors Transfers | సైబరాబాద్​ కమిషనరేట్‌లో పరిధిలో భారీగా సివిల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సైబరాబాద్​ సీపీ రమేశ్​ రెడ్డి (CP Ramesh Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 65 మందికి స్థాన చలనం కలిగించారు.

Inspectors Transfers | మల్టీజోన్​–2కు సరెండర్​

తెలంగాణ డీజీపీగా ఇటీవల సీవీ ఆనంద్ (CV Anand) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒకేసారి 65 మంది ఇన్​స్పెక్టర్లను ట్రాన్స్​ఫర్ చేయడం గమనార్హం. చాలా కాలంగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేశారు. అంతేగాకుండా పని తీరు ఆధారంగా పలువురిని ఇతర చోట్లకు పంపించారు. పలు పోలీస్​ స్టేషన్​ల ఎస్​హెచ్​వోలను బదిలీ చేశారు. వీఆర్​లో ఉన్న పలువురు ఇన్​స్పెక్టర్లకు పోస్టింగ్ ఇచ్చారు. కమిషనరేట్​ పరిధిలోని 11 మంది ఇన్​స్పెక్టర్లను మల్టీజోన్​–2కు సరెండర్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పలువురు పోలీసులను త్వరలో బదిలీ చేయనున్నట్లు సమాచారం. పరిపాలన సౌలభ్యం కోసం భారీగా సిబ్బంది ట్రాన్స్​ఫర్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

 

దీనిని కూడా చదవండి : Telangana PRC | పీఆర్సీపై త్వరలో నిర్ణయం : సీఎం రేవంత్​రెడ్డి

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ORR Safety Rules | ఓఆర్​ఆర్​పై వాహనాలు నిలుపొద్దు : సీపీ సజ్జనార్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ORR Safety Rules | హైదరాబాద్ (Hyderabad)​...

Nalgonda Job Scam | దేవాలయ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. నల్లగొండలో రూ.20 కోట్ల స్కాం బట్టబయలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nalgonda Job Scam | దేవాలయాల్లో హుండీ లెక్కింపు...

Modi Tattva | గుజరాత్ వర్సిటీలో ‘మోదీ’ పాఠం!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Tattva | గుజరాత్‌లోని ప్రముఖ విద్యాసంస్థ...

Hyderabad Accident | కారుతో బైకును ఢీకొట్టి.. బాధితుడిని 2 కి.మీ ఈడ్చుకెళ్లాడు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Accident | హైదరాబాద్​లో దారుణ ఘటన...