జాతీయంMamata Banerjee setback | భవానీపూర్​లో మమత వెనుకంజ.. నందిగ్రామ్​లో సీఎం అభ్యర్థి సువేందు గెలుపు!

Mamata Banerjee setback | భవానీపూర్​లో మమత వెనుకంజ.. నందిగ్రామ్​లో సీఎం అభ్యర్థి సువేందు గెలుపు!

భవానీపూర్ – నందిగ్రామ్ ఫలితాలు పశ్చిమ బెంగాల్ రాజకీయ దిశను ప్రభావితం చేసే కీలక ఘట్టాలుగా నిలవనున్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mamata Banerjee setback | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకు భవానీపూర్‌లో అనూహ్య ప్రతిఘటన ఎదురవుతుండగా.. నందిగ్రామ్ నియోజకవర్గం Nandigram constituency లో భాజపా సీఎం అభ్యర్థి సువేందు అధికారి Suvendu Adhikari విజయం సాధించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Mamata Banerjee setback | బద్ధలైన తృణముల్​ కోట

భవానీపూర్ నియోజకవర్గం సాధారణంగా ఆల్ ఇండియా తృణముల్ కాంగ్రెస్​కు బలమైన కోటగా భావిస్తారు. అయితే, ఈసారి అక్కడ ఓట్ల లెక్కింపులో మమతా బెనర్జీకి గట్టి పోటీ నెలకొనడం విశేషం. ప్రారంభ రౌండ్లలో వెనుకబడినట్లు సమాచారం వెలువడటంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Mamata Banerjee setback | భాజపా సీఎం అభ్యర్థి..

ఇక నందిగ్రామ్‌లో మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన సువేందు అధికారి విజయంతో బీజేపీ శిబిరంలో ఉత్సాహం వెల్లివిరిసింది. నందిగ్రామ్ పోరు మొదటి నుంచే హై వోల్టేజ్‌గా మారి రాష్ట్రవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది.

ఈ ఫలితాలు బెంగాల్ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మమతా బెనర్జీకి ఎదురుదెబ్బగా భావిస్తున్న ఈ పరిణామాలు, బీజేపీకి ఊతమిచ్చే అంశాలుగా మారే అవకాశముంది.

మొత్తంగా చూస్తే, భవానీపూర్ – నందిగ్రామ్ ఫలితాలు పశ్చిమ బెంగాల్ రాజకీయ దిశను ప్రభావితం చేసే కీలక ఘట్టాలుగా నిలవనున్నాయి.

Raja Singh | కొందరి స్వార్థంతో తెలంగాణలో బీజేపీ ఎదగడం లేదు : ఎమ్మెల్యే రాజాసింగ్​

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Telangana Cabinet Decisions | భూముల ధరల పెంపు.. ఈ నెలాఖరు నుంచే అమలు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Cabinet Decisions | విద్యుత్ కొనుగోలుతోపాటు యాదాద్రి,...

Grain Transport Obstruction | ధాన్యం రవాణాకు ఆటంకం.. 10 మందిపై కేసు నమోదు

అక్షరటుడే, లింగంపేట: Grain Transport Obstruction | కామారెడ్డి జిల్లా లింగంపేట...

Telangana ICC Committee | రెవెన్యూ శాఖలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ఏర్పాటు 

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana ICC Committee | మహిళా ఉద్యోగుల రక్షణ,...

Traffic staff health | ట్రాఫిక్​ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Traffic staff health | ఎండాకాలంలో ట్రాఫిక్​...