అంతర్జాతీయంMotorbike Accident | ట్రాఫిక్​ సిగ్నల్​ పోల్​కు చిక్కుకున్న బైక్​

Motorbike Accident | ట్రాఫిక్​ సిగ్నల్​ పోల్​కు చిక్కుకున్న బైక్​

కెనడాలో ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌కు బైక్​ చిక్కుకుంది. బ్రిటిష్ కొలంబియాలోని సర్రే-డెల్టా సరిహద్దు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Motorbike Accident | కెనడా (Canada)లో వింత రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌కు బైక్​ చిక్కుకుంది. బ్రిటిష్ కొలంబియాలోని సర్రే-డెల్టా సరిహద్దు సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాద చిత్రాలు వైరల్ అవుతున్నాయి.

Motorbike Accident | సిగ్నల్​ పోల్​కు చిక్కుకున్న బైక్​

ఒక రద్దీ కూడలి పైన ఉన్న ట్రాఫిక్ లైట్‌కు ఒక మోటార్‌సైకిల్ వేలాడుతూ ఉండటంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. బీఎండబ్ల్యూ కారును వేగంగా బైక్ ఢీకొట్టింది. అనంతరం గాలిలోకి ఎగిరి నేరుగా ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌కు చిక్కుకుంది. ఈ ప్రమాదంలో బైకర్ తీవ్రంగా గాయపడగా, కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. అత్యవసర సిబ్బంది స్పందించి వేలాడుతున్న బైక్​ను కిందకు దింపారు. అయితే అప్పటికే దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి.

ఇది కూడా చదవండి..: Qatar Missile Attack| ఖతార్ తీరంలో క్షిపణి దాడి.. మంటల్లో బల్క్ క్యారియర్

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bandi Sanjay Son | బండి సంజయ్​ కుమారుడిపై కేసు.. సీఎం కీలక ఆదేశాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay Son | కేంద్ర మంత్రి...

Illegal Gravel Excavation | మొరం అక్రమ తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Illegal Gravel Excavation | మొరం అక్రమ...

Gold Purchase Ban | ఏడాదిపాటు బంగారం కొనొద్దు.. మోదీ రిక్వెస్ట్ వెనక వ్యూహమేంటీ?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Purchase Ban | “ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న...

MMTS Train Cancel | పలు ఎంఎంటీఎస్​ రైళ్ల రద్దు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MMTS Train Cancel | హైదరాబాద్​ నగరంలో...