Nizamabad Collector Ila Tripathi | బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం బాధ్యతలు స్వీకరించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Collector Ila Tripathi | నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) గురువారం బాధ్యతలు స్వీకరించారు. దాదాపు రెండు నెలల పాటు ఆమె ప్రసూతి సెలవులో ఉన్నారు.

Nizamabad Collector Ila Tripathi | నిర్మల్​ కలెక్టర్​ జిల్లాకు ఇన్​ఛార్జీగా..

అయితే కలెక్టర్​ ఇలాత్రిపాఠి ప్రసూతి సెలవుల్లో ఉండగా ఆమె భర్త నిర్మల్​ జిల్లా కలెక్టర్​ భవేష్​ మిశ్రా నిజామాబాద్​కు ఇన్​ఛార్జి కలెక్టర్​గా వ్యవహరించారు. రెండు నెలల పాటు జిల్లా పాలనలో బిజీగా ఉన్నారు. తాజాగా గురువారం సెలవులు ముగిసిన అనంతరం ఇలా త్రిపాఠి బాధ్యతలు చేపట్టారు. ఆమెకు కూతురు జన్మించిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి..: Tandur Boxing Student | రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు తాండూర్ విద్యార్థి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *