Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Pension Live Authentication | వినాయక్​నగర్​లో పింఛన్ లైవ్​​ అథెంటికేషన్ ​

Balla Sandeep Kumar
Last updated: June 3, 2026, 12:32 pm 12:32 pm
Balla Sandeep Kumar
Share
Pension Live Authentication

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Pension Live Authentication | చేయూత పెన్షన్ల విషయంలో రాష్ట్రంలో భారీ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మృతి చెందిన వారి పింఛన్లు తొలగించడానికి లైవ్​ అథెంటికేషన్​ (Live Authentication) ప్రక్రియ ప్రారంభించింది.

Pension Live Authentication

చేయూత లబ్ధిదారులు తాము జీవించే ఉన్నామని వేలిముద్ర, ముఖ గుర్తింపు ద్వారా నిరూపించుకోవాలి. ఈ మేరకు నగరంలోని వినాయక నగర్ (Vinayaka Nagar) ప్రాంతంలో మున్నూరు కాపు సంఘంలో లైవ్​ అథెంటికేషన్​ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కాలనీలో పింఛన్​ పొందుతున్న వారు వచ్చి లైవ్​ అథెంటికేషన్​ చేయించుకోవాలని 45వ డివిజన్​ కార్పొరేటర్​ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ కోరారు. వార్డు ఆఫీసర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: JEE Advanced Results | “మా విజయానికి మూలం కాకతీయే..!” జేఈఈ అడ్వాన్స్​డ్​ ర్యాంకర్ల మనోగతం

TAGGED:Biometric AuthenticationCheyutha PensionNizamabad NewsPension Live AuthenticationPension Verificationtelangana government newsTelangana Welfare SchemesVinayak Nagar
ByBalla Sandeep Kumar
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article US Tariffs Proposal US Tariffs Proposal | భారత్‌కు అమెరికా మరో షాక్.. 12.5శాతం అదనపు సుంకాలకు ప్రతిపాదన
Next Article KTR Counter to Pawan KTR Counter to Pawan | తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్​ వ్యాఖ్యలకు కేటీఆర్​ కౌంటర్​
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Robotic Surgery
నిజామాబాద్

Robotic Surgery | కామారెడ్డిలో అధునాతన రోబోటిక్, ఎండోయూరాలజీ సేవలు ప్రారంభం..

By Shashi kiran Mottala
Yellareddy Rain Damage |
నిజామాబాద్

Yellareddy Rain Damage | ఈదురు గాలుల బీభత్సంతో నేలకొరిగిన వరి.. తడిసిన ధాన్యం..

By Shashi kiran Mottala
Kanyaka Parameswari Jayanti
నిజామాబాద్

Kanyaka Parameswari Jayanti | ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు

By Balla Sandeep Kumar
Jowar Procurement Centers |
నిజామాబాద్

Jowar Procurement Centers | కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రోడ్డెక్కిన రైతన్న..

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.