నిజామాబాద్SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థుల ప్రభంజనం

SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థుల ప్రభంజనం

​ఎస్సెస్సీ ఫలితాల్లో ఎస్ఆర్ ప్రైమ్​ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారు.

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: ​SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో ఎస్ఆర్ ప్రైమ్​ విద్యార్థులు (SR Prime Students) అత్యుత్తమ ప్రతిభ చూపారు. ఈ మేరకు విద్యాసంస్థల ఛైర్మన్​ వరదారెడ్డి వివరాలు వెల్లడించారు.

SR SSC Results ​| ప్రతిభ చూపిన విద్యార్థులు వీరే..

పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్రంలోనే ఉత్తమ ఫలితాలను సాధించారని వరదారెడ్డి తెలిపారు. పాఠశాలకు చెందిన బి సాయిశ్రీ 584మార్కులు, కె పవిత్ర 580, ఎం ప్రణతిరెడ్డి 579, విష్ణు తేజ 579మార్కులు, ఎం జెస్సింత 569మార్కులు సాధించారని వివరించారు. అలాగే ఇద్దరు విద్యార్థులు 580కి పైగా, 10మంది విద్యార్థులు 570కి పైగా, 17 మంది 560కి పైగా మార్కులు సాధించారన్నారు. 37మంది 550కి పైగా, 201 మంది 500కు పైగా మార్కులు సాధించారన్నారు. ​పరీక్షకు హాజరైన విద్యార్థులందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఎస్​ఆర్​ విద్యాసంస్థల ఛైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు సంతోష్ రెడ్డి, మధుకర్ రెడ్డి, జోనల్ ఇన్​ఛార్జి ప్రణీత్ కుమార్, ప్రిన్సిపాళ్లు ఇషాక్ అహ్మద్, సరళ, మేరి, విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.

ఇది కూడా చదవండి..: Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

 Rajnath Singh | ఉగ్రవాదంపై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajnath Singh | రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​...

Traffic Constable Help | రక్తదానం చేసి చిన్నారి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్​ కానిస్టేబుల్​

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Traffic Constable Help | ట్రాఫిక్​ కానిస్టేబుల్​...

Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం.. 16 మంది మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్ (Madhya...

Sunrisers Batting | వాంఖడేలో పరుగుల వరద.. స‌న్‌రైజ‌ర్స్ తుపాను చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న నీతా అంబాని

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sunrisers Batting | ముంబైలోనివాంఖడే స్టేడియం వేదికగా జరిగిన...